మీర్జాపూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ మిర్జాపూర్ (ఉత్తర ప్రదేశ్) ను మీర్జాపూర్ జిల్లా కు దారిమార్పు లేకుండా తరలించారు: సరైన పేరు
చి AWB తో వర్గం చేర్పు
పంక్తి 20:
|Website = http://mirzapur.nic.in/
}}
[[ఉత్తరప్రదేశ్]] రాష్ట్ర 71 జిల్లాలలో '''మిర్జాపూర్''' జిల్లా (హిందీ:मिर्ज़ापुर ज़िला) (ఉర్దూ : مرزا پور ضلع) ఒకటి. మిర్జాపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. మిర్జాపూర్ జిల్లా మిర్జాపూర్ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 4521 చ.కి.మీ.
== భౌగోళికం ==
జిల్లాలోని విద్యాచల్‌లో ప్రముఖ వింద్యవాసిని ఆలయం ఉంది. ఇక్కడ పలు స్నానఘట్టాలు, చారిత్రాత్మక శిల్పాలు ఇప్పటికీ ఉన్నాయి. గంగా ఉత్సవం జరిగే సమయంలో గంగానది స్నానఘట్టాలు విద్యుద్దీపాలు, తోరణాలతో అలంకరించబడి ఉంటాయి. ఈ జిల్లా రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
పంక్తి 27:
 
==విభాగాలు==
* జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి : మిర్జాపూర్ (సాదర్), లాల్గంజ్, మరిహాన్, చునార్.
* జిల్లాలో 12 బ్లాకులు ఉన్నాయి :-
 
==ఆర్ధికం==
పంక్తి 99:
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
{{ఉత్తర ప్రదేశ్ లోని జిల్లాలు}}
 
[[వర్గం:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/మీర్జాపూర్_జిల్లా" నుండి వెలికితీశారు