మాతృదేవోభవ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మలయాళ సినిమా పునర్నిర్మాణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 12:
starring = [[నాజర్]],<br>[[మాధవి]],<br>[[చారుహాసన్]],<br>[[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]],<br>[[వై. విజయ]]|
}}
'''మాతృదేవోభవ''' కె. అజయ్ కుమార్ దర్శకత్వంలో [[1993]] లో విడుదలై పలువురి మన్ననలు పొందిన ఒక సినిమా. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె. ఎస్. రామారావు నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం అందించాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, కీరవాణి పాటలు పాడారు. ఈ చిత్రానికి సిబి మలయిల్ దర్శకత్వంలో వచ్చిన మలయాళం సినిమా ''ఆకాశదూతు''.
 
విధివశాత్తూ భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, [[క్యాన్సర్]] సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన ముగ్గురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ సినిమా.
ఈ చిత్రంలో [[వేటూరి సుందర్రామ్మూర్తి]] రాసిన ''రాలిపొయ్యే పువ్వా నీకు...'' అనే పాటకు జాతీయ పురస్కారం లభించింది. తెలుగు సినిమా పాటకు ఈ అవార్డు దక్కడం ఇది రెండవ సారి. మొదటిసారి [[శ్రీ శ్రీ]] కి "తెలుగువీర లేవరా" పాటకు గాను ఈ అవార్డు 1974లో లభించింది.
 
విధివశాత్తూ భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, [[క్యాన్సర్]] సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన ముగ్గురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ సినిమా.
 
==కథ==
"https://te.wikipedia.org/wiki/మాతృదేవోభవ" నుండి వెలికితీశారు