ఆపద్బాంధవుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →పాటలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు |
సమాచార పెట్టె సంస్కరణ ట్యాగు: 2017 source edit |

పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా}}
{{Infobox film|
name = ఆపద్భాందవుడు |
director = [[కె.
starring = [[చిరంజీవి]],
[[మీనాక్షి శేషాద్రి]],
[[జంధ్యాల]]|▼
year = 1992|
language = తెలుగు|
▲starring = [[చిరంజీవి]],
[[మీనాక్షి శేషాద్రి]],
[[జంధ్యాల]]|
▲ story = [[కె. విశ్వనాధ్]]|
▲ screenplay = [[కె. విశ్వనాధ్]]|
released = {{Film date|1992|10|09}}|
▲ dialogues = [[జంధ్యాల]]|
▲ lyrics = [[సిరివెన్నెల సీతారామ శాస్త్రి]],
[[జంధ్యాల]]|
▲ producer = [[ఏడిద నాగేశ్వరరావు]]|
▲ distributor = |
cinematography = ఎ. విన్సెంట్, అజయన్ విన్సెంట్|
▲ runtime = |
editing = జి. జి. కృష్ణారావు |
▲ music = [[ఎం.ఎం. కీరవాణి]] |
▲ playback_singer = [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]],
[[చిత్ర]]|

'''ఆపద్బాంధవుడు''', [[కె.విశ్వనాథ్|కె. విశ్వనాథ్]] దర్శకత్వంలో 1992లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఇందులో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, జంధ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
▲ awards = నంది అవార్డు|
▲ budget = |
▲ imdb_id = 0345679}}
▲'''ఆపద్బాంధవుడు''', 1992లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. [[చిరంజీవి]] ఇందులో ఒక సున్నితమైన పాత్ర పోషించాడు. ఇది బాక్సాఫీసు వద్ద అంత విజయవంతం కాలేదు. అయితే మంచి కథాచిత్రంగా పేరు తెచ్చుకొంది. చిరంజీవికి ఈ సినిమాలో పాత్రకు [[నంది అవార్డు]] లభించింది.
==చిత్ర కథ==
మాధవుడు (చిరంజీవి) ఒక పల్లెలో పశువుల కాపరి. ఒక ఉపాధ్యాయుడి (జంధ్యాల) ఇంటికి నమ్మకమైన తోడు. ఉపాధ్యాయుని కూతురు హేమ (మీనాక్షి శేషాద్రి)కి మాధవుడు మంచి దోస్తు. మాధవుడు పశువులను కాస్తుంటాడు. నాటకాలలో వేషాలు కూడా వేస్తుంటాడు. హేమ తండ్రి మంచి కవి, కానీ కవిత్వానికి ఆదరణ లేనందున ఆతని కవిత్వాన్ని ప్రచురించలేకపోతాడు.