కన్నడ ప్రభాకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
కొన్ని పదాల అనువాదాలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 5:
| birth_name = ప్రభాకర్
| birth_date = {{birth date|df=yes|1950|03|30}}
| birth_place = ఫ్రేజర్ టౌన్, బెంగుళూరు, మైసూరు రాష్ట్రం (nowప్రస్తుతం [[కర్ణాటక]]
| death_date = {{Death date and age|df=yes|2001|03|25|1950|03|30}}
| death_place = [[బెంగుళూరు]], [[కర్ణాటక]]
పంక్తి 17:
| spouse = అల్ఫోంజా మేరీ <br/>[[జయమాల]] {{small|(విడాకులు)}}<br/>అంజు {{small|(విడాకులు)}}
}}
'''<span lang="en" dir="ltr">కన్నడ</span> ప్రభాకర్''' లేదా '''టైగర్ ప్రభాకర్''' ( 1950 మార్చి 30 – 2001 మార్చి 25) ఒక భారతీయ సినీ నటుడు, నిర్మాత. ఎక్కువగా [[కన్నడ]], [[తెలుగు]] సినిమాల్లో నటించాడు. [[మలయాళం]], [[తమిళం]], [[బాలీవుడ్]] సినిమాల్లో కూడా నటించాడు. 450 కి పైగా సినిమాల్లో నటించిన ప్రభాకర్ ఎక్కువగా విలన్ప్రతినాయక పాత్రల్లో నటించాడు.<ref>[http://entertainment.oneindia.in/kannada/top-stories/2009/jayamala-reaction-vishnu-190309.html Dr. Jayamala's reaction to Vishnuvardhan – Oneindia Entertainment<!-- Bot generated title -->]</ref><ref>{{Cite web |url=http://www.chitraloka.com/news/144-films-news/3218-rockline-productions.html |title=Tiger Prabhkar Dead |website= |access-date=2016-11-13 |archive-url=https://web.archive.org/web/20170720064024/http://www.chitraloka.com/news/144-films-news/3218-rockline-productions.html |archive-date=2017-07-20 |url-status=dead }}</ref> తెలుగులో [[జగదేకవీరుడు అతిలోకసుందరి]] సినిమాలో అతని పాత్ర సుపరిచతం.
 
== వ్యక్తిగత జీవితం ==
ప్రభాకర్ 1950, మార్చి 30 న అప్పటి [[మైసూరు]] రాష్ట్రంలో [[బెంగుళూరు]]లోని ఫ్రేజర్ టౌన్ లో జన్మించాడు. ప్రభాకర్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొదటి పెళ్ళి ద్వారా భారతి, గీత, మరో కొడుకును పొందాడు. రెండో సారి నటి [[జయమాల]]ను వివాహమాడాడు. వీరికి సౌందర్య అనే కూతురు. ఆమెతో విడాకులు తీసుకున్నాక అంజు అనే మరో నటిని వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా అర్జున్ అనే కొడుకు కలిగాడు. తర్వాత ఆమె కూడా విడాకులు తీసుకున్నది. నటుడిగా మంచి ఫాంలోతీరికలేకుండా ఉన్నపుడు కొన్ని సంస్థలకు దానాలు చేశాడు. రాజకీయంగా ఎదగాలనుకున్నాడు కానీ అవి కార్యరూపం దాల్చలేదు.
 
1980 దశకం మధ్యలో ప్రభాకర్ కు ఒక బైక్ [[ప్రమాదం]] జరిగింది. దాంతో అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. దీని కారణంగానే 2000 మొదట్లో అతనికి ''మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్'' అనే వ్యాధి చుట్టు ముట్టింది.<ref>{{cite web |title= My Dad Prabhakar Did not Die of Gangrene: Vinod Prabhakar |url= http://www.chitraloka.com/interviews/11793-my-dad-prabhakar-did-not-die-of-gangrene-vinod-prabhakar.html |publisher= ''chitraloka.com'' |date= 8 April 2015 |accessdate= 9 April 2015 |website= |archive-url= https://web.archive.org/web/20150411062432/http://www.chitraloka.com/interviews/11793-my-dad-prabhakar-did-not-die-of-gangrene-vinod-prabhakar.html |archive-date= 11 ఏప్రిల్ 2015 |url-status= dead }}</ref> చివరగా 2001 మార్చి 25 న రాత్రి 9:45 గంటలకు బెంగుళూరులో మాల్యా ఆసుపత్రిలో కన్నుమూశాడు.<ref>{{cite web |title= Tiger Prabhkar Dead |url= http://www.chitraloka.com/flash-back/3218-tiger-prabhkar-dead.html |publisher= ''chitraloka.com'' |date= 25 March 2001 |accessdate= 10 November 2014 |website= |archive-url= https://web.archive.org/web/20141206152009/http://www.chitraloka.com/flash-back/3218-tiger-prabhkar-dead.html |archive-date= 6 డిసెంబర్ 2014 |url-status= dead }}</ref>
 
== కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/కన్నడ_ప్రభాకర్" నుండి వెలికితీశారు