టీ హబ్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
added missing citations
పంక్తి 53:
[[File:T-Hub Launched by Ratan Tata.jpg|thumb|టీ హబ్ ను ప్రారంభిస్తున్న [[రతన్ టాటా]]]]
== కాటలిస్ట్‌ భవనం ==
ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో సుమారు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ-హబ్ భవనాన్ని నిర్మించారు. మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణంకోసం రూ.<ref>{{Cite web|url=https://inc42.com/flash-feed/hyderabad-startup-incubator-t-hub/|title=Hyderabad Gets 70K Square Feet Startup Incubator “T-Hub” To Foster Entrepreneurs In The State|last=vishalsingh1691|date=2015-11-05|website=Inc42 Media|language=en-US|access-date=2020-12-06}}</ref>10 కోట్లు తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. 1జీబీ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ వైఫై సదుపాయం, అత్యున్నత సదుపాయాలతో జీ+5 విధానంలో టీ హబ్ భవంతిని నిర్మించింది. ఈ భవనానికి కాటలిస్ట్ పేరును ఖరారు చేసి, గ్రీన్‌బిల్డింగ్‌గా, ఎనర్జీని ఎఫిషియెంట్‌గా తీర్చిదిద్దింది. కేవలం మౌలిక వసతులతో భవనం నిర్మించి వదిలేయకుండా.. స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు అత్యున్నత సంస్థలనూ భాగస్వామ్యం చేసింది.
 
బిజినెస్ ప్లాన్ ఎలా రాయాలి? స్టార్టప్‌లను వ్యాపారపరంగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి? ఈ క్రమంలో పాటించాల్సిన విధివిధానాలేంటి? అనే విషయంలో ఐఎస్‌బీ మెంటార్లు సూచనలిస్తారు. స్టార్టప్‌లు పరిగణనలోకి తీసుకోవాల్సిన టెక్నికల్ అంశాలను ఐఐఐటీ మెంటార్లు సూచిస్తారు. పేటెంట్లు, ఇంటలెక్చువల్ రైట్స్, లీగల్ అంశాల్లో నల్సార్ నిపుణులు మార్గదర్శకం చేస్తారు.
"https://te.wikipedia.org/wiki/టీ_హబ్" నుండి వెలికితీశారు