మథుర జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
== జనాభా వివరాలు ==
{{Historical populations|11=1901|24=9,11,685|33=2011|32=20,74,516|31=2001|30=16,50,653|29=1991|28=13,30,963|27=1981|26=10,99,356|25=1971|23=1961|12=6,51,619|22=7,74,567|21=1951|20=6,88,801|19=1941|18=5,70,211|17=1931|16=5,28,677|15=1921|14=5,60,620|13=1911|34=25,47,184}}{{bar box|title=మథుర జిల్లాలో మతం|titlebar=#Fcd116|left1=మతం|right1=శాతం|float=right|bars={{bar percent|[[హిందూమతం]]|orange|90.72}}
{{bar percent|[[ఇస్లాం]]|green|8.52}}}}2011 జనాభా లెక్కల ప్రకారం మధుర జిల్లా జనాభా 25,47,184, <ref name="districtcensus">{{Cite web|url=http://www.census2011.co.in/district.php|title=District Census 2011|year=2011|publisher=Census2011.co.in|access-date=2011-09-30}}</ref> [[జనాభా]] పరంగా భారతదేశ జిల్లాల్లో ఇది 167 వ స్థానంలో ఉంది. జిల్లాలో జనసాంద్రత 761. 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 22.53%. మధుర జిల్లాలో లింగ నిష్పత్తి 858 /1000. [[అక్షరాస్యత]] 72,65%. మధుర జాట్ ఆధిపత్యమున్న ప్రాంతం. జిల్లలో సుమారు 5.30 లక్షల జాట్లున్నారు . <ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/city/lucknow/Nitin-Gadkari-to-hold-rally-in-yadav-dominated-Mathura-district/articleshow/24843383.cms?referral=PM|title=Nitin Gadkari to hold rally in Jat dominated Mathura district|work=The Times of India}}</ref>
 
== భౌగోళికం, శీతోష్ణస్థితి ==
మధుర {{Coord|27.28|N|77.41|E|}} వద్ద <ref>[http://www.fallingrain.com/world/IN/36/Mathura.html Falling Rain Genomics, Inc. - Mathura]</ref> [[సముద్రమట్టం|సముద్ర మట్టం]] నుండి 174&nbsp;మీటర్ల ఎత్తున ఉంది. మధురలో తీవ్రమైన ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. వేసవి చాలా వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 44°C దాటిపోతాయి. శీతాకాలాలు పొగమంచుతో కూడుకుని బాగా చల్లగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు 5°C కి తగ్గుతాయి. సగటు వర్షపాతం 793&nbsp;మి.మీ. ఉంటుంది. జూలై నుండి సెప్టెంబరు వరకు వర్షాకాలం ఉంటుంది.
== రవాణా సౌకర్యాలు ==
మధుర, సెంట్రల్ రైల్వేకు చెందిన ప్రధాన మార్గాల్లో ఉంది. దేశం లోని ముఖ్యమైన నగరాలైన [[ఢిల్లీ]], ఆగ్రా, [[లక్నో]], ముంబై, జైపూర్, గ్వాలియర్, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలకు రైలు సౌకర్యాలున్నాయి. సమీప విమానాశ్రయమైన ఆగ్రా లోని ఖేరియా, మధుర నుండి 62&nbsp;కి.మీ. దూరంలో ఉంది <ref>http://www.roaddistance.in/uttar-pradesh/kheria-airport-area-to-mathura-distance/by-road/</ref> మధుర నుండి ముఖ్యమైన నగరాలకు చక్కటి రోడ్డు సౌకర్యాలున్నాయి.
== మూలాలు ==
{{Reflist|2}}
"https://te.wikipedia.org/wiki/మథుర_జిల్లా" నుండి వెలికితీశారు