బుర్రకథ (2019 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పోసాని కృష్ణ మురళి సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 107:
== నిర్మాణం ==
2018, ఆగస్టు 17న ఈ చిత్ర షూటింగు ప్రారంభమైంది.<ref>{{Cite web|url=https://www.tollywood.net/aadi-saikumar-diamond-ratna-babus-burra-katha-launched/|title=Aadi Saikumar and 'Diamond' Ratna Babu's 'Burra Katha' Launched!|date=2018-08-17|website=Tollywood Net}}</ref>
 
== స్పందన ==
[[ది హిందూ]] పత్రికకు చెందిన వై. సునీతా చౌదరి ''ఈ చిత్ర కథలో ఐదు నిమిషాలు చూస్తే అంతులేని వేదన కలిగించే అనుభవానికి వెళుతున్నట్లు స్పష్టమవుతుంది'' అని పేర్కొంది. [[టైమ్స్ ఆఫ్ ఇండియా]] ఈ చిత్రానికి 1/5 రేటింగ్ ఇచ్చింది, ''ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని, నటనలో ఆది మరోసారి విఫలమైనట్లు అనిపిస్తోంది'' అని పేర్కొంది. 123తెలుగు.కాం ఈ చిత్రానికి 2/5 రేటింగ్‌ ఇచ్చింది, ''ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిందని, కథనం బాలేదు' అని పేర్కొంది. ''దర్శకుడు డైమండ్ రత్నాబాబు చమత్కారమైన కథాంశాన్ని ఆకర్షణీయమైన రీతిలో చెప్పడంలో విఫలమయ్యాడు'' అని ఎన్ టివి తెలిపింది. ''ఆకట్టుకునే స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల ప్రేక్షకులను నిమగ్నం చేయడంలో విఫలమయింది'' అని [[ది హన్స్ ఇండియా]] పత్రిక పేర్కొంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బుర్రకథ_(2019_సినిమా)" నుండి వెలికితీశారు