బుర్రకథ (2019 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
 
== స్పందన ==
[[ది హిందూ]] పత్రికకు చెందిన వై. సునీతా చౌదరి ''"ఈ చిత్ర కథలో ఐదు నిమిషాలు చూస్తే అంతులేని వేదన కలిగించే అనుభవానికి వెళుతున్నట్లు స్పష్టమవుతుంది''" అని పేర్కొంది.<ref>{{cite news|url=https://www.thehindu.com/entertainment/movies/burra-katha-review-its-a-no-brainer/article28302644.ece |title= ‘Burra Katha’ review: It’s a no-brainer|date=6 July 2019|first=Y Sunita|last=Chowdhary|newspaper=The Hindu|accessdate=20 December 2020}}</ref> [[టైమ్స్ ఆఫ్ ఇండియా]] ఈ చిత్రానికి 1/5 రేటింగ్ ఇచ్చింది, ''"ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని, నటనలో ఆది మరోసారి విఫలమైనట్లు అనిపిస్తోంది''" అని పేర్కొంది.<ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/burrakatha/movie-review/70088690.cms | title= Burrakatha (Review-2) |work=The Times of India}}</ref> 123తెలుగు.కాం ఈ చిత్రానికి 2/5 రేటింగ్‌ ఇచ్చింది, ''"ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిందని, కథనం బాలేదు'" అని పేర్కొంది.<ref>{{cite web|url=https://www.123telugu.com/reviews/burrakatha-telugu-movie-review.html |title=Burrakatha (Review-3) |work=123 telugu.com}}</ref> ''"దర్శకుడు డైమండ్ రత్నాబాబు చమత్కారమైన కథాంశాన్ని ఆకర్షణీయమైన రీతిలో చెప్పడంలో విఫలమయ్యాడు''" అని ఎన్ టివి తెలిపింది.<ref>{{cite web|url=https://www.ntvtelugu.com/en/post/review-burra-kathaaadi-saikumar-mishti-chakraborthy |title= Burra Katha (Review-5) |work=NTV}}</ref> ''"ఆకట్టుకునే స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల ప్రేక్షకులను నిమగ్నం చేయడంలో విఫలమయింది''" అని [[ది హన్స్ ఇండియా]] పత్రిక పేర్కొంది.<ref>{{cite web|url=https://www.thehansindia.com/movie-reviews/burra-katha-movie-review-rating-62079 |title=Burra Katha (Review-7) |work=The Hans India}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బుర్రకథ_(2019_సినిమా)" నుండి వెలికితీశారు