ప్రతిఘటన: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
|budget =
}}
'''ప్రతిఘటన''' [[టి. కృష్ణ]] దర్శకత్వంలో 1986 లో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా.<ref name=telugu.filmibeat.com>{{cite web|title=ప్రతిఘటన|url=http://telugu.filmibeat.com/movies/pratighatana/story.html|website=telugu.filmibeat.com|accessdate=26 October 2016|archive-url=https://web.archive.org/web/20200225055142/https://telugu.filmibeat.com/movies/pratighatana/story.html|archive-date=25 ఫిబ్రవరిFebruary 2020|url-status=dead}}</ref><ref name=naasongs>{{cite web|title=ప్రతిఘటన|url=http://naasongs.com/pratighatana.html|website=naasongs.com|accessdate=26 October 2016|archive-url=https://web.archive.org/web/20161102185708/http://naasongs.com/pratighatana.html|archive-date=2 నవంబర్November 2016|url-status=dead}}</ref> ఇందులో [[విజయశాంతి]], [[చంద్రమోహన్]], [[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్]] ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మూడు [[నంది పురస్కారాలు|నంది పురస్కారాలను]] అందుకుంది. విజయశాంతికి ఉత్తమ నటిగా, [[ఎస్. జానకి]]కి ఉత్తమ గాయని గా, [[ఎం. వి. ఎస్. హరనాథ రావు|హరనాథ రావు]]కు ఉత్తమ మాటల రచయితగా ఈ పురస్కారాలు దక్కాయి. ఉషాకిరణ్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
 
== కథ ==
పంక్తి 28:
 
== నిర్మాణం ==
దర్శకుడు టి. కృష్ణ ప్రధాన పాత్రను విజయశాంతి చేతనే వేయించాలనుకున్నాడు. అప్పట్లో ఈ చిత్రంలో నటించడానికి విజయశాంతికి సమయం చిక్కనప్పటికీ అదే సమయంలో ఆమె నటిస్తున్న ఇతర చిత్రాల నిర్మాతలతో మాట్లాడి ఈ సినిమా కోసం సమయాన్ని కేటాయించగలిగింది. ఈ సినిమా నిర్మాణం నెలరోజులలో పూర్తయింది. కన్నడ సినిమాల్లో అప్పటిదాకా కథానాయకుడి పాత్రల్లో నటిస్తున్న [[చరణ్‌రాజ్]] ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించడానికి అంగీకరించాడు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/mostread_articles/119024647/Vijayasanthi-hit-Pratighatana-film-completed-34-years.|title=విజయశాంతి మాత్రమే చేయాలని పట్టుబట్టారట! - EENADU|last=Eenadu|website=www.eenadu.net|language=te|access-date=2019-10-11|archive-url=https://web.archive.org/web/20191011190814/https://www.eenadu.net/mostread_articles/119024647/Vijayasanthi-hit-Pratighatana-film-completed-34-years.|archive-date=2019-10-11|url-status=dead}}</ref>
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రతిఘటన" నుండి వెలికితీశారు