అమ్మోరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 51:
== స్పందన ==
అమ్మోరు సినిమా విడుదలై తర్వాత ఎన్నో రికార్డులు సృష్టించడమేకాకుండా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అమ్మోరు సినిమా సౌందర్యకు చాలా పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాతో సౌందర్య స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఈ సినిమాలోని నటనకు సౌందర్యకు పారితోషకంగా ఇంకొక లక్ష రూపాయలను నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ఇవ్వబోతుంటే, సౌందర్య ఆ డబ్బులు తీసుకోకుండా, తనకి ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు శ్యాం ప్రసాద్ రెడ్డికి థాంక్స్ చెప్పింది.<ref name=":0" />
 
==పురస్కారాలు==
{| class="wikitable"
|- bgcolor="#d1e4fd"
! అవార్డు విభాగం
! విజేత
|-
|- bgcolor=#edf3fe
| [[నంది ఉత్తమ నటీమణులు|నంది ఉత్తమ నటి]] || [[సౌందర్య]]
|-
| [[ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి – తెలుగు]] || [[సౌందర్య]]
|-
| [[నంది ఉత్తమ డబ్బింగు కళాకారిణులు|నంది ఉత్తమ డబ్బింగు కళాకారిణి]] || [[సరిత]]
|-
| [[నంది ఉత్తమ బాలనటీమణులు|నంది ఉత్తమ బాలనటీమణి]] || బేబి సునయన
|}
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అమ్మోరు" నుండి వెలికితీశారు