ముక్కు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[Image:Neus1.jpg|right|thumb|180px|మానవ నాసిక ముఖం పక్కవైపు నుండి]]
'''ముక్కు''' లేదా '''నాసిక''' (Nose) [[తల]] ముందుభాగంలో ఉండే [[జ్ఞానేంద్రియం]]. పైకి కనిపించే ముక్కు మానవుల [[ముఖం]] మధ్యలో ఇది ముందుకి పొడుచుకుని వచ్చియుంటుంది. ముక్కుకు క్రిందిభాగంలో రెండు నాసికారంధ్రాలుంటాయి. పైభాగం [[గొంతు]]తో కలిసి ఉంటుంది. ముక్కు యొక్క ఆకృతిని [[ఎథమాయిడ్ అస్థిక]] మరియు రెండు నాసికలను విభజించే [[నాసికా స్థంభం]] అనే [[మృదులాస్థిక]] (కార్టిలేజ్) నిర్ధారిస్తాయి.
 
== ఆరోగ్య సంబంధ విపత్తులు==
"https://te.wikipedia.org/wiki/ముక్కు" నుండి వెలికితీశారు