ఉషారాణి భాటియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
== బాల్యము-విద్యాభ్యాసం ==
ఈవిడ బాల్యము అంతా చేన్నైలో గడిచింది. అక్కడే న్యాయ విద్యను అభ్యసించింది. [[ఆంధ్రపత్రిక]] లో కొంతకాలం పని చేసి, [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]] సలహా మేరకు ఢిల్లీలోని సెంట్రల్‌ సోషల్‌ వెల్‌ఫేర్‌ బోర్డు వారి ఆంగ్లపత్రిక సంపాదకవర్గంలో చేరింది . ఆ తరువాత [[నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా]] తెలుగుశాఖ తొలి ఎడిటర్‌గా 1990 వరకు పదవీబాధ్యతలు నిర్వహించింది.
 
== రచనా వ్యాసాంగం ==
 
=== నవలలు ===
 
* చిన్నారి
 
* తండ్రి కూతురు
* ప్రతీకారం
* అరుణోదయం
 
=== కథలు ===
 
 
"https://te.wikipedia.org/wiki/ఉషారాణి_భాటియా" నుండి వెలికితీశారు