దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
[[వాడుకరి:యర్రా రామారావు]] గారూ, ఈ మూలక మూసలు అవసరమే. ఆయా మూలక వ్యాసాలు రాసినపుడు ఈ మూసను చేర్చవలసి ఉంటుంది. మూలక వ్యాసాలు తొలగించారు కనుక ఇవి అలా ఉండిపోయాయి. మూలక వ్యాసాలు రాసి ఈ మూసలను చేర్చుదాం. కనుక వీటిని తొలగించవలసిన అవసరం లేదు.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[User:kvr.lohith|కె.వెంకటరమణ]]'''⇒<span style="font-size: 15px;">[[User talk:K.Venkataramana|చర్చ]]</span></span> 06:54, 24 సెప్టెంబరు 2020 (UTC)
:అలాగే నండీ--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 06:56, 24 సెప్టెంబరు 2020 (UTC)
==నూతన సంవత్సరంలో తమరి పునరాగమనం కోసం==
ప్రసాద్ గారు, నమస్కారం, 2021 సంవత్సర శుభాకాంక్షలు. మీరు మరలా తెవికీలో మీ కృషి కొనసాగించాలి. ఇది మా అందరి విన్నపము. మన్నిస్తారని ఆశిస్తూ, <br/>
భవదీయుడు,
--[[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] ([[వాడుకరి చర్చ:సుల్తాన్ ఖాదర్|చర్చ]]) 17:41, 2 జనవరి 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:JVRKPRASAD" నుండి వెలికితీశారు