గాండీవం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[అక్కినేని నాగేశ్వర రావు ]],<br> [[బాలకృష్ణ ]],<br> [[రోజా ]] |
}}
[[అక్కినేని]], [[బాలకృష్ణ]] నటించిన రెండవ సినిమా ఇది. ప్రియదర్శన్ దర్శకుడు.నేనంటేనేనే 'నేనంటే నేనే' తరహా సినిమా. ప్రముఖ మళయాళ నటుడు [[మోహన్ లాల్]] ఒక పాట లొ కనిపిస్తాడు. సినిమా లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏమైనా ఉందంటే [[కీరవాణి]] సంగీతమే. "గోరువంక వాలగానె గోపురానికి" కీరవాణి స్వరపరచిన మంచిపాటల్లోమంచి పాటల్లో ఒకటి. బొబ్బిలి సింహం(కీరవాణి)చిత్రంలో "ఈడు ఈల వేసినా" పాట "గోరువంక "పాట ను గుర్తు చేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/గాండీవం_(సినిమా)" నుండి వెలికితీశారు