రామ్మోహన్ రాయ్: కూర్పుల మధ్య తేడాలు

2402:8100:21FC:F920:0:0:6281:49DC (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3064424 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
'''[[రాజా రామ్మోహన్ రాయ్]]''' ( బెంగాలీ: রাজা রামমোহন রায় ) ([[మే 22]], [[1772]] – [[సెప్టెంబరు 27]], [[1833]]) బ్రహ్మ సమాజ్, [[భారత దేశము|భారతదేశము]]లో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించాడు. అతని విశేషమైన ప్రభావము [[రాజకీయాలు|రాజకీయ]], ప్రభుత్వ నిర్వహణ, [[విద్యా సంస్థలు|విద్యా]] రంగముల లోనే కాకుండా [[హిందూమతము|హిందూ మతము]] పైన కూడా కనపడుతున్నది. ఇతడు గొప్ప [[సంఘసంస్కర్త]]. [[బ్రిటిషు|బ్రిటిష్]] ఇండియా కాలంలో అప్పటి ప్రముఖ సాంఘిక దురాచారమైన [[సతీసహగమనం|సతీసహగమనాన్ని]] రూపుమాపడానికి చాలా కృషిచేశాడు. [[వితంతు పునర్వివాహం|వితంతు]] పునర్వివాహానికి కూడా మద్దతు పలికినాడు. స్త్రీవిద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు. [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] విద్యకు అనుకూలంగా ఉండి, దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి కృషిచేశాడు.
 
1828 లో ఇంగ్లాండుకు వెళ్ళక ముందు ద్వారకా నాథ టాగూర్తో కలసి బ్రహ్మసమాజ్ ను ప్రారంభించెను. బ్రహ్మసమాజ్ ఒక ముఖ్యమైన ఆధాత్మికఆధ్యాత్మిక, మత సంస్కరణ ఉద్యమముగా మారి బెంగాల్ లో సాంఘిక, వివేచనాత్మక సంస్కరణ లకు దారి తీసింది. వీటన్నిటి వలన రాజా రామ్మోహన్ రాయ్, [[బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము]]లో ఒక ముఖ్యుడిగా భావింపబడెను.
 
 
"https://te.wikipedia.org/wiki/రామ్మోహన్_రాయ్" నుండి వెలికితీశారు