ఉరుము నృత్యము: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: అనంతపురం జిల్లా జానపదకళారూపం ఉరుము నృత్యం అనంతపురం జిల్లాకే ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 87:
ఉరుము వాద్యం అనంతపురం జిల్లాలో మాత్రమే కనిపిస్తుంది. ధర్మవరం, కల్యణదుర్గం, కుందుర్పి, రొద్దం, గూగూడు, ముదిగుబ్బ, కమ్మవారిపల్లె, గుంజేపల్లె వంటి ప్రాంతాల్లో ఉరుములోల్లున్నారు. ఉరుము నృత్యాన్ని గురించి పరిశోధన చేసిన వారిలో డా. ఛిగిచెర్ల కృష్ణారెడ్డి ప్రముఖులు. వీరు హైదరాబదు లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో రీడర్గా పనిచేస్తున్నారు.
 
Visit [www.maganti.org/kalalu] for the video
 
[[వర్గం:జానపద కళలు]]
"https://te.wikipedia.org/wiki/ఉరుము_నృత్యము" నుండి వెలికితీశారు