కంత్రి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 21:
| website =
}}
'''కంత్రి''' 2008 భారతీయ తెలుగు భాషా యాక్షన్ చిత్రం. అంతకు ముందు కన్నడ చిత్రాలలో పనిచేసిన మెహెర్ రమేష్ ఈ సినిమాకు కథను అందించి, దర్శకత్వం చేసాడు. [[జూనియర్ ఎన్.టి.ఆర్|జూనియర్ ఎన్టీఆర్]], హన్సిక మోత్వానీ, తనీషా ముఖర్జీ ముఖ్య పాత్రల్లో నటించగా, ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, ముఖేష్ రిషి, సయాజీ షిండే, కోట శ్రీనివాస రావు, వేణు మాధవ్, సునీల్, బ్రహ్మానందం, సుబ్బరాజు, అలీ సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్, సి. అశ్విని దత్ నిర్మించారు. ఈ చిత్రం మొదట 2008 మే 1 న విడుదల కావాల్సి ఉంది. అయినప్పటికీ, [[పరుగు (సినిమా)|పరుగు]] సినిమాతో పోటీ పడకుండా ఉండటానికి ఇది ఒక వారం తరువాత విడుదలైంది.<ref>[https://archive.is/20120707212742/http://entertainment.oneindia.in/telugu/top-stories/2008/audio-film-kantri-rajinikanth-240308.html]</ref><ref>{{cite web|url=http://www.sify.com/movies/boxoffice.php?id=14673292&cid=14625527|title=Telugu Box Office|publisher=Sify|accessdate=10 May 2008|website=|archive-date=13 మే 2014|archive-url=https://web.archive.org/web/20140513030746/http://www.sify.com/movies/boxoffice.php?id=14673292&cid=14625527|url-status=dead}}</ref> ఈ చిత్రం 2008 మే 9 న విడుదలై వాణిజ్యపరంగా విజయవంతమైంది.<ref>{{cite web|url=https://www.sify.com/movies/kantri-still-tops-the-box-office-news-box-office-kkft2Ojgechsi.html|title=Kantri still tops the box-office|website=[[Sify.com]]}}</ref>
 
నటుడు ఆధారంగా 3 డి యానిమేటెడ్ పాత్రను పోషించిన తొలి భారతీయ చిత్రం కూడా క్రాంతి.
"https://te.wikipedia.org/wiki/కంత్రి_(సినిమా)" నుండి వెలికితీశారు