మేనక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 10:
మేనక [[దేవతలు]], దానవులు నిర్వహించిన [[క్షీరసాగర మథనం]] లో జన్మించింది. ఆమె శీఘ్ర మేధస్సు, సహజ ప్రతిభ కలిగిన [[ప్రపంచము|ప్రపంచంలోనే]] అత్యంత అందమైన అప్సరసలలో ఒకతె. కానీ ఆమె కుటుంబాన్ని కోరుకుంది. ప్రాచీన [[భారత దేశం|భారతదేశంలో]] అత్యంత గౌరవనీయమైన ఋషులలో ఒకరైన [[విశ్వామిత్రుడు]], దేవతలను భయపెట్టాడు.మరొక [[సత్యయుగం|స్వర్గాన్ని]] సృష్టించడానికి కూడా ప్రయత్నించాడు. ఇంద్రుడు, తన శక్తులను చూసి భయపడి, మేనకను స్వర్గం నుండి [[భూమి|భూమికి]] పంపించి అతనిని ఆకర్షించడానికి, అతని [[తపస్సు|తపస్సును]] విచ్ఛిన్నం చేయించాలని భావిస్తాడు.
 
విశ్వామిత్రుని ఇంత తీవ్రమైన తపస్సును భగ్నం చేయటానికి ఇంద్రుడు కంకణం కట్టుకుని, ఇంద్రలోక నర్తకీమణులలో (రంభ, ఊర్వశి, మేనకలు) ఒకరైన మేనకను పంపిస్తాడు. పుష్కర సరస్సులో స్నానం చేస్తున్న మేనకను చూసి మోహించిన విశ్వామిత్రుడు, తన తపస్సు లక్ష్యాన్ని మరచి, మేనకపై ప్రేమ పెంచుకుని, ఆమెతో [[సంసారం]] చేస్తాడు. వారిద్దరి దాంపత్యబంధం కారణంగా వారికి ఒక [[ఆడపిల్ల]] జన్మిస్తుంది. తను వచ్చిన పని దిగ్విజయంగా పూర్తయిందన్న భావనతో, తను కన్న ఆడపిల్లను విశ్వామిత్రుడికి అప్పగించి, మేనక తిరిగి ఇంద్రలోకానికి పయనమవుతుంది. దానితో విశ్వామిత్రుడికి నిజం తెలుస్తుంది. తను ఆశించిన [[బ్రహ్మర్షి విశ్వామిత్ర|బ్రహ్మర్షి]] స్థానం పొందాలంటే, తనవల్ల మేనకకు కలిగిన ఈ ఆడపిల్ల తనకు అవరోధం కారాదని భావిస్తూ, ఆమెను అక్కడి శకుంతల పక్షులకు అప్పగించి, తాను తిరిగి, తపస్సుకు వెళ్లిపోతాడు విశ్వామిత్రుడు.<ref>{{Cite web|url=http://hindubrahmins.com/vishwamithra2.html|title=Vishwamithra|website=Hindu Brahmins|language=en|access-date=2020-05-21|archive-date=2020-05-31|archive-url=https://web.archive.org/web/20200531014327/http://www.hindubrahmins.com/vishwamithra2.html|url-status=dead}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మేనక" నుండి వెలికితీశారు