చూడాలని వుంది: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సుజాత నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి అక్షర దోషం సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 15:
}}
 
'''చూడాలని ఉంది''' 1998లో [[గుణశేఖర్]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. [[చిరంజీవి]], [[సౌందర్య]], [[ప్రకాష్ రాజ్]], [[అంజలా జవేరీ|అంజలా జవేరి]] ఇందులో ప్రధాన పాత్రధారులు.<ref>{{Cite web|url=https://www.telugu360.com/tag/choodalani-vundi-box-office-report/|title=Choodalani Vundi box office report Archives|website=Telugu360.com|language=en-US|access-date=2020-11-24}}</ref>ఈ చిత్రాన్ని సి. అశ్వనీదత్ వైజయంతోవైజయంతి మూవీస్ పతాకంపై నిర్మించాడు. దివాకర్ బాబు మాటలు రాశాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకత్వం వహించగా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత, హరిహరన్, ఉదిత్ నారాయణ్, స్వర్ణలత, శంకర్ మహదేవన్, చిత్ర పాటలు పాడారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు. ఈ చిత్ర సంగీతానికి గాను మణిశర్మకు నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/చూడాలని_వుంది" నుండి వెలికితీశారు