చిరంజీవి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: మానవిక తిరగవేత చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 88:
 
==రాజకీయ చరిత్ర==
చిరంజీవి క్రొత్తగా [[ప్రజా రాజ్యం]] అనే పార్టీని స్ఠాపించారు. 2007 వ సంవత్సరం నుండి ప్రసార మాద్యమాల ద్వారా జరుగుతున్న చర్చకు తెరదించుతూ 2008 ఆగస్టు 17 తన రాజకీయ ప్రవేశ విషయాన్ని పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేసారు. [[2008]] [[ఆగస్టు 26]] న ([[మదర్ థెరిసా]] జన్మదినం) [[తిరుపతి]] ఆవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించటం జరిగింది. ఆయన రాజకీయ ప్రవేశంతో చేసే విధి విధానాలు ప్రకటించారు. ప్రస్తుతానికి సినిమాలు తీసే ఆలోచనలు ప్రక్కన పెట్టినట్లు ప్రకటించారు. 2011, ఫిబ్రవరి 6 వతేదీన పార్టీని [[కాంగ్రెస్]] లో విలీనం చేశాడు. అయితే సమకాలిక రాజకీయాలతో ఇమడలేక రాజాకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పి తిరిగి సినిమాలు చేస్తున్నారు. 2021లో చిరంజీవి నుంచి కనీసం రెండు సినిమాలు రాబోతున్నాయి<ref>{{Cite web|url=https://cinelist.in/chiranjeevi-upcoming-movies-list/|title=Chiranjeevi Upcoming Movies List 2021 and 2022|last=|first=|date=2021-01-22|website=Cine List|language=en-US|url-status=live|archive-url=|archive-date=|access-date=2021-01-23}}</ref>.
 
పెట్టినట్లు ప్రకటించారు. 2011, ఫిబ్రవరి 6 వతేదీన పార్టీని [[కాంగ్రెస్]] లో విలీనం చేశాడు.
 
== చిరంజీవి చిత్రాలు ==
Line 169 ⟶ 167:
 
2019-సైరా నరసింహా రెడ్డి
 
2020-ఆచార్య
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చిరంజీవి" నుండి వెలికితీశారు