హిస్టమిన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 2:
[[Image:Histamine3d.png|right|thumb|హిస్టమిన్ 3-డి నిర్మాణం.]]
 
'''హిస్టమిన్''' ([[ఆంగ్లం]] '''Histamine''') [[రోగనిరోధక శక్తి]]కి చెందిన జీవకారక [[అమైన్]] (biogenic amine), నాడీ ప్రేరకము.<ref>{{cite book |author=Marieb, E. |title=Human anatomy & physiology |url=https://archive.org/details/humananatomyphys00mari |publisher=Benjamin Cummings |location=San Francisco |year=2001 |pages=[https://archive.org/details/humananatomyphys00mari/page/414 414] |isbn=0-8053-4989-8 |oclc= |doi=}}</ref> ఇది [[హిస్టిడిన్]] (Histidine) అనే ఆవస్యక [[ఎమైనో ఆమ్లం]] నుండి తయారౌతుంది. హిస్టమిన్ ఇన్ ఫ్లమేషన్ ప్రేరకచర్యలో భాగంగా విడుదలౌతుంది. ఇది [[బెసోఫిల్స్]], మాస్ట్ కణాల నుండి ఉత్పత్తిచెంది సంయోజక కణజాలలోకి విడుదలచేయబడుతుంది. ఇది రక్తనాళికల పెర్మియబిలిటీ ని పెంచుతుంది. అందువలన రక్తంలోని తెల్ల రక్తకణాలు, ప్రోటీన్లు బయటకు వచ్చి వ్యాధికారకాలను నాశనం చేయగలుగుతాయి.<ref>{{cite book |title=Nelson Biology 12 |url=https://archive.org/details/nelsonbiology12gius |last=Di Guiseppe |first=Maurice |coauthors= et al. |year=2003 |publisher=Thomson Canada Ltd. |location=Toronto |isbn=0-17-625987-2 |page=[https://archive.org/details/nelsonbiology12gius/page/n373 473] }}</ref>
 
హిస్టమిన్ [[ఎలర్జీ]]కి సంబంధించిన వ్యాధులలో ప్రధానపాత్ర పోషిస్తుంది. [[ఏంటీ హిస్టమిన్]] పదార్ధాలను వీటిని అదుపుచేయడానికి వైద్యంలో సామాన్యంగా ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/హిస్టమిన్" నుండి వెలికితీశారు