మాతృదేవోభవ: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టెలో రెండు వివరాలు, citation needed added for a sentence
ట్యాగు: 2017 source edit
పంక్చువేషన్ సవరణలు, పాత్రల పేర్లు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా}}
{{Infobox film |
name = మాతృదేవోభవ |
Line 14 ⟶ 13:
starring = [[నాజర్]],<br>[[మాధవి]],<br>[[చారుహాసన్]],<br>[[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]],<br>[[వై. విజయ]]|
}}
'''మాతృదేవోభవ''' కె. అజయ్ కుమార్ దర్శకత్వంలో [[1993]] లో విడుదలై పలువురి మన్ననలు పొందిన సినిమా. ఈ చిత్రాన్ని [[క్రియేటివ్ కమర్షియల్స్]] పతాకంపై [[కె. ఎస్. రామారావు]] నిర్మించాడు. [[ఎం. ఎం. కీరవాణి]] సంగీతం అందించాడు. [[వేటూరి సుందరరామ్మూర్తి]] సాహిత్యం అందించాడు. [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]], [[కె. ఎస్. చిత్ర]], [[ఎం. ఎం. కీరవాణి|కీరవాణి]] పాటలు పాడారు. ఈ చిత్రానికి మూలం సిబి మలయిల్ దర్శకత్వంలో వచ్చిన మలయాళం సినిమా ''[[:ml:ആകാശദൂത്|ఆకాశదూతు]]''. ఇదే సినిమాని కన్నడ భాషలో ''[[:kn:ಕರುಳಿನ ಕೂಗು|కరుళిన కూగు]]'' (1994) పేరుతోను, హిందీ భాషలో ''[[:en:Tulsi (film)|తులసి]]'' (2008) పేరుతోను, మరాఠీ భాషలో ''చిమని పఖరే'' (2003) పేరుతోను పునర్మించారు. అయితే ఈ సినిమాలన్నీ 1983లో విడుదలైన అమెరికన్ సినిమా [[:en:Who Will Love My Children?|హూ విల్ లవ్ మై చిల్డ్రన్?]] ఆధారంగా నిర్మించబడ్డాయని భావిస్తున్నారు.{{citation needed}}
 
ఈ చిత్రంలో [[వేటూరి సుందర్రామ్మూర్తి]] రాసిన ''రాలిపొయ్యే పువ్వా నీకు...'' అనే పాటకు జాతీయ పురస్కారం లభించింది. తెలుగు సినిమా పాటకు ఈ అవార్డు దక్కడం ఇది రెండవ సారి. మొదటిసారి [[శ్రీ శ్రీ]] కి "తెలుగువీర లేవరా" పాటకు గాను ఈ అవార్డు 1974లో లభించింది.
Line 25 ⟶ 24:
== తారాగణం ==
* శారద గా[[మాధవి]]
* సత్యంగా [[నాజర్ (నటుడు)|నాజర్]]
* అప్పారావుగా [[తనికెళ్ళ భరణి]]
* [[చారుహాసన్]]
* [[వై. విజయ]]
"https://te.wikipedia.org/wiki/మాతృదేవోభవ" నుండి వెలికితీశారు