"ప్లాటినం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(విస్తరణ)
ట్యాగు: 2017 source edit
చి
ట్యాగు: 2017 source edit
'''ప్లాటినం''' ఒక రసాయనిక మూలకం. దీని [[పరమాణు సంఖ్య]] 78. దీన్ని *'''Pt*''' చిహ్నంతో సూచిస్తారు. ఇది ఎక్కువ [[సాంద్రత]] కలిగిన, బాగా సాగే గుణం కలిగిన, చర్యలకు ప్రతిస్పందించని, రజత వర్ణం కలిగిన విలువైన మూలకం. దీని పేరు స్పానిష్ పదం ప్లాటినో అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం లిటిల్ సిల్వర్ అని అర్థం.<ref>[http://www.britannica.com/EBchecked/topic/464081/platinum-Pt "platinum (Pt)."] {{webarchive|url=https://web.archive.org/web/20120405132703/http://www.britannica.com/EBchecked/topic/464081/platinum-Pt |date=5 April 2012 }} Encyclopædia Britannica Online. Encyclopædia Britannica Inc., 2012. Web. 24 April 2012</ref><ref>{{OEtymD|platinum}}</ref>
 
ఇది ఆవర్తన పట్టిలో 10 గ్రూపు మూలకాలకు చెందినది. వీటినే ప్లాటినం గ్రూపు మూలకాలు అని కూడా అంటారు. ఈ మూలకం ఆరు [[ఐసోటోపులు]] సహజసిద్ధంగా లభిస్తాయి. ఇది భూమి అడుగున లభించే అరుదైన మూలకాల్లో ఒకటి. ప్రపంచంలో దీన్ని ఉత్పత్తిలో 80% దక్షిణాఫ్రికా నుంచే వస్తోంది. నికెల్, రాగి గనుల్లో కొన్ని నేటివ్ డిపాజిట్స్ తో కలిసి ఉంటుంది. భూమి పొరల్లో అరుదుగా లభిస్తుంది కాబట్టి సంవత్సరానికి కొన్ని వందల టన్నుల్లో మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దీనికున్న ముఖ్యమైన ఉపయోగాల వలన కమోడిటీ ట్రేడింగ్ లో ముఖ్యమైన లోహంగా పరిగణించబడుతుంది.<ref>{{Cite news|url=https://uk.reuters.com/article/uk-platinum-price/currency-shocks-knock-platinum-to-10-year-lows-idUKKBN1L219X|title=Currency shocks knock platinum to 10-year lows|last=Hobson|first=Peter|work=Reuters|access-date=2018-08-20|language=en}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3124006" నుండి వెలికితీశారు