పిచ్చి పుల్లయ్య (1953 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 2:
name = పిచ్చి పుల్లయ్య|
image= Pichi Pullayya Movie Poster.png|
director = [[ తాతినేని ప్రకాశరావు ]]|
year = 1953|
language = తెలుగు|
production_company = [[నేషనల్ ఆర్ట్స్ ]]|
music = [[టి.వి.రాజు]]|
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[జానకి]],<br>[[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]],<br>[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],<br>[[అమర్‌నాథ్(నటుడు)|అమర్‌నాథ్]]|
}}
'''పిచ్చి పుల్లయ్య''' నేషనల్ ఆర్ట్స్ పతాకంపై, [[తాతినేని ప్రకాశరావు]] దర్శకత్వంలో, [[నందమూరి తారక రామారావు|ఎన్టీ రామారావు]], [[షావుకారు జానకి]], [[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]], [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]] ప్రధాన తారాగణంగా నిర్మించిన 1953 నాటి సాంఘిక చలనచిత్రం. ఎన్.టి.రామారావు ఈ చిత్రంతో చలనచిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు.
పంక్తి 17:
1953లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అయితే సినిమా సందేశాత్మకమైనది కావడంతో విమర్శకుల ప్రశంసలు లభించాయి.<ref name="60 ఏళ్ళ ఎన్.ఏ.టి." />
==పాటలు==
* ఆలపించనా అనురాగముతో ఆనందామృత మావరించగా - [[ఘంటసాల వెంకటేశ్వరరావు |ఘంటసాల]]
* ఆనందమే జీవితాశ మధురానందమే జీవితాశ - [[పి.సుశీల]]
* ఈ మౌనమేలనోయీ మౌనమేలనోయి గతంబె మరచుట మేలోయి - [[ఎ.పి.కోమల]]
* ఎల్లవేళలందు నీ చక్కని చిరునవ్వులకై - [[రావు బాలసరస్వతీ దేవి|ఆర్. బాలసరస్వతీదేవి]], [[ఘంటసాల వెంకటేశ్వరరావు |ఘంటసాల]]
* ఓ పంతులుగారు వినవేమయ్యా వింటే రావేమయ్యా - [[కె. రాణి]], [[పిఠాపురం నాగేశ్వరరావు|పిఠాపురం]]
* జీవితాంతం వేదన ఈ జీవితం ఒక సాధన జీవితాంతం వేదన - [[మాధవపెద్ది సత్యం |మాధవపెద్ది]]
* బస్తీకి పోయేటి ఓ పల్లెటూరివాడా పదిలంగా రావోయి ఓ - పుండరీకాక్షయ్య
* మాననీయడవు నీవయ్యా మానవోన్నతుడ వీవయ్యా - [[ఎం.ఎస్. రామారావు]]
* లేదురా సిరిసంపందలలొ లేశమైనా సంతసం ప్రేమ - [[మాధవపెద్ది సత్యం |మాధవపెద్ది]]
* శాంతిని గనుమన్నా నీలో భ్రాంతిని విడుమన్నా నీయదే నీకే - [[మాధవపెద్ది సత్యం |మాధవపెద్ది]]
* శోకపు తుఫాను చెలరేగిందా లోకపు చీకటి పెనవేసిందా - [[ఎం.ఎస్. రామారావు]]
* సహనాభవతు సహనం భున్నత్తు సహవీర్యం
పంక్తి 40:
{{మూలాలజాబితా}}
* [https://web.archive.org/web/20110708040419/http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
[[వర్గం:గుమ్మడి నటించిన చిత్రాలు]]