పాలకొల్లు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పట్టణము → పట్టణం (2)
పంక్తి 105:
బాలలకు కళా రూపాలైన [[భరతనాట్యం]], [[చిత్రలేఖనం]], [[సంగీతం]] లాంటివాటిలో శిక్షణ ఇస్తుంటారు. [[1980]] అక్టోబరు రెండున ప్రారంబించిన ఈ బాలకేంద్రం దివంగత బొండాడ వెంకట్రామగుప్త కృసి ఫలితంగా పాలకొల్లుకు కేటాయించారు. మహిళా మడలి భవనంలో కొంతభాగమును దీనికి కేతాయించారు. ఇక్కడ నామమాత్రపు రుసుము 50 రూపాయలతో వివిధ విభాగాలలో శిక్షణ ఇస్తున్నారు. కేవలం కళలోనే కాక వృత్తి విద్యా కోర్సులైన టైలరింగ్, అద్దకం వంటి వాట్ని కూడా నేర్పుతున్నారు.
 
ఇక్కడ శిక్షణ ఇచ్చు కోర్సులు. [[వీణ]], [[గాత్రం]], [[వేణువు]], [[భరతనాట్యం]], [[కూచిపూడి నృత్యం|కూచిపూడి]], [[చిత్రలేఖనం]], - టైలరింగ్, అద్దకం, ఎంబ్రాయడరీ మొదలగునవి.
 
;[[బత్తాయి]], [[నారింజ]], [[నిమ్మ]].
"https://te.wikipedia.org/wiki/పాలకొల్లు" నుండి వెలికితీశారు