ట్విట్టర్: కూర్పుల మధ్య తేడాలు

చి - మరియు
ట్యాగు: 2017 source edit
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 1:
'''ట్విట్టర్''' అనేది అంతర్జాలంలో లభించే సామాజిక మాధ్యమ (''సోషియల్ నెట్వర్క్'') సేవ. ఇందులో సభ్యులు ట్వీట్లు అనబడే చిన్న చిన్న సందేశాలను పంపవచ్చు, చదువుకోవచ్చు. నమోదయిన సభ్యులు సందేశాలను పోస్టు చేయవచ్చు, చదవవచ్చు. సభ్యులు కానివారు సందేశాలను కేవలం చదువుకోవడానికే వీలుంటుంది. ఈ సేవను వాడుకరులు ట్విట్టర్ వెబ్ సైటు ద్వారా లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా, లేదా ఎస్సెమ్మెస్ ద్వారా కూడా వాడుకుంటూ ఉంటారు.<ref>[http://support.twitter.com/groups/34-apps-sms-and-mobile/topics/153-twitter-via-sms/articles/14014-twitter-via-sms-faq# "Twitter via SMS FAQ"] {{Webarchive|url=https://web.archive.org/web/20120406101819/http://support.twitter.com/groups/34-apps-sms-and-mobile/topics/153-twitter-via-sms/articles/14014-twitter-via-sms-faq |date=2012-04-06 }} Retrieved April 13, 2012.</ref> ఈ సంస్థ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 35+ కార్యాలయాలలో ఉద్యోగులు కలిసి పనిచేస్తారు.<ref>{{Cite web|url=https://about.twitter.com/en_us/company.html|title=Twitter - Company|website=about.twitter.com|language=en-us|access-date=2020-08-31}}</ref> ట్విట్టర్ లక్ష్యం ప్రపంచంలో ఏమి జరుగుతోంది ప్రస్తుతం ప్రజలు ఏమి మాట్లాడుతున్నారో తెలుసుకోవటం<ref>{{Cite web|url=https://about.twitter.com/en_gb.html|title=About|website=about.twitter.com|language=en-gb|access-date=2020-08-31}}{{Dead link|date=ఫిబ్రవరి 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలో ఎక్కువగా అనుసరించే వ్యక్తి<ref>{{Cite web|url=https://twitter.com/narendramodi|title=https://twitter.com/narendramodi|website=Twitter|language=en|access-date=2020-08-31}}</ref> . బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ రెండవ స్థానంలో, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ మూడవ స్థానంలో ఉన్నారు
"https://te.wikipedia.org/wiki/ట్విట్టర్" నుండి వెలికితీశారు