తీజన్ బాయి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పద్మశ్రీపద్మశ్రీ
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 37:
}}
 
'''[[తీజన్‌ బాయి]]''' (జ. [[1956]], [[ఏప్రిల్ 24]]) ప్రముఖ ఫోక్ సింగర్. ఈమె పాండవానిలో ప్రసిద్ధురాలు. ఈ గానం చత్తీస్ గఢ్ లో ప్రముఖమైనది. ఈమె [[మహా భారతము|మహాభారత]] ఘట్టాలను తన పాట ద్వారా వినిపిస్తుంటారు.
 
==బాల్యవిశేషాలు==
పంక్తి 43:
 
==జీవిత విశేషాలు==
[[File:Padma Shri India IIIe Klasse.jpg|right|thumb|60px|[[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]]పురస్కారం]]
ఏకబిగిన ఆదిపర్వం మొదలుకొని మొత్తం పద్దెనిమిది పర్వాలు పాడగలిగిన అద్భుత అధ్యయనం అది. ఎలా సాధ్యం అనడిగితే ఆ కథ మీది అ రమైన ప్రేమ అని సమాధానం. ఈ కళ ఆ పాండవ కథ ఎలా ఇన్నేళ్లుగా సాగుతూ వస్తున్నాయని అడిగితే ఆమె వివరించే ప్రవాహం ఏ కథ ఫ్లాట్‌, స్ట్రక్చర్‌కై నా దీటుగా ఉంటుంది. పాండవుల కథని పుక్కిట పట్టాక, తన జీవితాన్ని వినిపించడం ఒక పనా అంటుంది ఆమె. అక్షర విద్వత్తుకి ఆవలివైపు, చేతిమీద [[పచ్చబొట్టు]]గా పొడిపించుకున్న తన అయిదు అక్షరాల పేరును రాయడానికి పది నిమిషాలు తీసుకుంటానని కించిత్తు అభిమా నంగా చెప్పే తీజన్‌బాయి- [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]], [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్‌]], డి.లిట్‌, మూడు డాక్టరేట్‌లు పోటీపడి వరించాయి. ఆమె [[పారిస్|పారిస్‌]] ఫెస్టివల్‌- సంగీత నాటక అకా డమీ అవార్డు- వీటితోపాటుగా మరిన్ని రివార్డులు అందుకున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/తీజన్_బాయి" నుండి వెలికితీశారు