బంగారు బుల్లోడు (2021 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
'''బంగారు బుల్లోడు''', 2021 జనవరి 23న విడుదలైన [[తెలుగు సినిమా]]. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం, అజయ్ సుంకర నిర్మించిన ఈ చిత్రానికి పివి గిరి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో [[అల్లరి నరేష్]], [[పూజ ఝవేరి]], [[పోసాని కృష్ణ మురళి]], [[తనికెళ్ళ భరణి]], [[వెన్నెల కిశోర్]] తదితరులు నటించగా. [[సాయి కార్తీక్]] సంగీతం అందించాడు. <ref>{{cite news|title=Allari Naresh's 'Bangaru Bullodu' to release in January|url=https://www.ntvtelugu.com/en/post/allari-nareshs-bangaru-bullodu-to-release-in-january|work=[[NTV (Indian TV channel)|NTV]]|access-date=21 January 2021-02-10|date=22 December 2020}}</ref><ref>{{cite web|url=https://www.greatandhra.com/movies/news/bangaru-bullodu-is-based-on-true-incident-allari-naresh-110447|title=Bangaru Bullodu is based on true incident: Allari Naresh|website=greatandhra.com|date=21 January 2021|access-date=21 January 2021-02-10}}</ref><ref>{{Cite web|date=2020-12-22|title=Allari Naresh: సంక్రాంతికి అల్లరి నరేష్ సందడే సందడి!|url=https://zeenews.india.com/telugu/entertainment/allari-naresh-starrer-bangaru-bullodu-release-date-announced-36855|access-date=2021-0102-2110|website=Zee News Telugu|language=te}}</ref>
 
== నటవర్గం ==
పంక్తి 54:
 
== స్పందన ==
"ఈ సినిమా ఆకట్టుకోలేదని, కామెడీని విషయంలో ఈ సినిమా బాలేదని" ''[[ది హిందూ]]'' పత్రికలో సంగీత దేవి రాసింది.<ref>{{Cite news|url=https://www.thehindu.com/entertainment/reviews/bangaru-bullodu-review-allari-naresh-shines-in-this-otherwise-unappealing-film/article33642825.ece|title=‘Bangaru Bullodu’ movie review: Unappealing gold rush|last=Dundoo|first=Sangeetha Devi|date=2021-01-23|work=The Hindu|access-date=2021-01-24|language=en02-IN10|issn=0971-751X}}</ref> ''[[ది టైమ్స్ ఆఫ్ ఇండియా|టైమ్స్ ఆఫ్ ఇండియా]]'' పత్రిక సినీ విమర్శకుడు తధాగత్ పాతి ఈ సినిమాకు 52 రేటింగ్ ఇచ్చాడు. "''బంగారు బుల్లోడు సినిమాలో'' కథ ఉంది, కానీ అర్ధంలేని అంశాలతో కూడిన పాత్రలు ఉన్నాయి" అని రాశాడు "క్లైమాక్స్ మినహా, ఈ చిత్రంలో సాధారణ కథాంశం ఉందని, ఇది హాస్యాన్ని పుట్టిచడంలో విఫలమైంది" అని [[సాక్షి (దినపత్రిక)|''సాక్షి'']] పత్రిక సమీక్షకుడు అభిప్రాయపడ్డాడు.<ref>{{Cite web|url=https://www.sakshi.com/telugu-news/movies/bangaru-bullodu-telugu-movie-review-1339676|title=‘బంగారు బుల్లోడు’ మూవీ రివ్యూ|date=2021-01-23|website=Sakshi|language=te|access-date=2021-0102-2410}}</ref>
 
== మూలాలు ==