మదరసా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 9:
[[ఫైలు:Madrasah pupils in Mauritania.jpg|thumb|300px|[[మారిటానియా]] లోని ఒక మదరసాలో, చెక్క పలకలపై, ఖురాన్ భాగాలను చదువుకుంటున్నారు.]]
 
మదరసా అనే పదానికి మూలం 'మూడు హల్లుల' శబ్దం د-ر-س ('''ద-ర-స'''), అనగా 'అభ్యసనం' లేదా 'బోధన', 'మదరసా' అనగా 'అభ్యసన జరిగే చోటు' లేదా 'బోధన జరిగే చోటు'. సాధారణంగా ఈ అర్థాన్ని ఇచ్చేది "పాఠశాల". అరబ్బీ భాషా ప్రభావం గల భాషలు [[పర్షియన్]], [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[హిందీ]], [[టర్కిష్]], [[కుర్దిష్]], [[ఇండోనేషియన్]], [[మలయ్]], [[బోస్నియన్]] భాషలలో కూడా 'మదరసా' పదం సాధారణం.<ref name="Word Any Where">{{cite web|url = http://www.wordanywhere.com/cgi-bin/fetch.pl?&word=madrasah&words=madarasaa%2CHindi%2CEnglish%2C%2Fimages%2Fh2e%2Fmadarasaa.gif&words=madhuraaj%2CHindi%2CEnglish%2C%2Fimages%2Fh2e%2Fmadhuraaj.gif&words=madhuraasav%2CHindi%2CEnglish%2C%2Fimages%2Fh2e%2Fmadhuraasav.gif&words=madhuraaxar%2CHindi%2CEnglish%2C%2Fimages%2Fh2e%2Fmadhuraaxar.gif&words=madhurikaa%2CHindi%2CEnglish%2C%2Fimages%2Fh2e%2Fmadhurikaa.gif&words=madras%2CEnglish%2CHindi%2C&words=madrigal%2CEnglish%2CHindi%2C&words=matrix%2CEnglish%2CHindi%2C&words=mattress%2CEnglish%2CHindi%2C&words=meteoric%2CEnglish%2CHindi%2C&words=metric%2CEnglish%2CHindi%2C&words=metrical%2CEnglish%2CHindi%2C&words=muutraashay%2CHindi%2CEnglish%2C%2Fimages%2Fh2e%2Fmuutraashay.gif&num_items=16&related=true&pos=0| title = Madarasaa |publisher = WordAnywhere|accessdate = 2007-06-23}}</ref> అరబ్బీ పదజాలము : మదరసా (పాఠశాల), ముదర్రిస్ లేదా ముఅల్లిమ్ (ఉపాధ్యాయుడు), జామియా (విశ్వవిద్యాలయం), తాలిబ్-ఎ-ఇల్మ్ (విద్యార్థి/విద్యార్థిని) వగైరాలు.
మదరసాలలో కోర్సులు : 1. హాఫిజ్ (ఖురాన్ ను కంఠస్తం చేయువాడు), 2. ఆలిమ్ (పండితుడు), 3. ముఫ్తీ (ఇస్లామీయ న్యాయ ధార్మిక శాస్త్రాలు అధ్యయనం చేసిన వాడు).
 
"https://te.wikipedia.org/wiki/మదరసా" నుండి వెలికితీశారు