ప్రేమికుల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 22:
==వివిధ దేశాల్లో జరుపుకునే విధానం==
 
భారతదేశంభారతదేశంలో: ప్రేమికుల రోజు దినోత్సవం జరుపుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ విదేశీ సంస్కృతి కావడంతో చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు.విదేశాలలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెలవు ఇచ్చే విధానం ఉంది. మన దేశంలో లేదు.
 
జర్మనీలో జర్మనీలో ప్రేమికుల రోజున పంది బొమ్మ లేదా పంది బొమ్మ ఉన్న గ్రీటింగ్‌ కార్డును ఇచ్చిపుచ్చుకోవడం శుభసూచకంగా భావిస్తారు. దీంతో వాలెంటైన్‌ డేకు ముందు పంది బొమ్మలకు జర్మనీలో డిమాండ్‌ పెరుగుతుందిఉంటుంది.
 
అర్జెంటీనాలో. అందరికీఇక్కడ ప్రేమికుల రోజు ఉంటే అర్జెంటీనా వాసులకు ప్రేమికుల వారం ఉంది. ఆ దేశంలోవిభిన్నంగా జూలై 13 నుంచి 20వ తేదీ వరకూ వారం పాటు వాలెంటైన్‌ వీక్‌గా జరుపుకొంటారు.
 
కొరియాలో ఏప్రిల్‌ 14ను వైట్‌ డేగా భావిస్తూ ప్రేమికులు దినోత్సవం ఉత్సాహంగా తీసుకుంటారు.
జర్మనీలో జర్మనీలో ప్రేమికుల రోజున పంది బొమ్మ లేదా పంది బొమ్మ ఉన్న గ్రీటింగ్‌ కార్డును ఇచ్చిపుచ్చుకోవడం శుభసూచకంగా భావిస్తారు. దీంతో వాలెంటైన్‌ డేకు ముందు పంది బొమ్మలకు జర్మనీలో డిమాండ్‌ పెరుగుతుంది.
 
అర్జెంటీనాలో. అందరికీ ప్రేమికుల రోజు ఉంటే అర్జెంటీనా వాసులకు ప్రేమికుల వారం ఉంది. ఆ దేశంలో జూలై 13 నుంచి 20వ తేదీ వరకూ వారం పాటు వాలెంటైన్‌ వీక్‌గా జరుపుకొంటారు.
 
కొరియాలో కొరియాలో రెండు సంప్రదాయాలున్నాయి. ఏప్రిల్‌ 14ను వైట్‌ డేగా భావిస్తూ ఓ పక్క ప్రేమికులు ఉత్సాహంగా సెలబ్రేట్‌ చేసుకుంటుంటారు. మరోపక్క ప్రేమలో పడనివారు ఇదేరోజును బ్లాక్‌ డేగా భావిస్తూ నల్లటి దుస్తులు ధరిస్తారు.
==గ్రేట్‌ గ్రీటింగ్‌==