ఎం. ఎస్. నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

లింకులు, కొన్ని అక్షర దోష సవరణలు
ట్యాగు: 2017 source edit
పరిచయంలో మరణం ప్రస్తావన.
ట్యాగు: 2017 source edit
పంక్తి 18:
}}
 
'''ఎం. ఎస్. నారాయణ''' ([[ఏప్రిల్ 16]], [[1951]] - [[జనవరి 23]], [[2015]]) గా పిలువబడే '''మైలవరపు సూర్యనారాయణ''' [[తెలుగు సినిమా]] హాస్యనటుడు, దర్శకుడు, రచయిత. సుమారు 17 సంవత్సరాల కెరీర్లో దాదాపు 700 పైగా సినిమాల్లో నటించాడు. <ref name="ఎంఎస్ నారాయణ ఇకలేరు.. ">{{cite web |url= http://www.sakshi.com/news/movies/ms-narayana-no-more-206100|title="ఎంఎస్ నారాయణ ఇకలేరు.."|date= 23 January 2015|website= www.sakshi.com|publisher=[[సాక్షి]] |accessdate=23 January 2015}}</ref> చదువుకునే రోజుల నుంచీ హాస్య రచనలు చేస్తూండేవాడు. కొన్ని నాటకాలు రాశాడు. దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గర కొంతకాలం రచయితగా పనిచేశాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. నటుడిగా ఆయనకు గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం మా నాన్నకి పెళ్ళి (1997).<ref>{{Cite web|url=http://www.ntvtelugu.com/post/remembering-great-comedian-ms-narayana-on-his-death-anniversary|title=నవ్వుల నారాయణ|last=Codingest|website=NTV Telugu|language=en|access-date=2021-02-12}}</ref> అందులో ఆయన ఒక తాగుబోతు పాత్రలో నటించాడు. తర్వాత అలాంటి పాత్రలే చాలా వచ్చాయి. [[కొడుకు]], [[భజంత్రీలు]] చిత్రాలకు దర్శకత్వం వహించారు. అనారోగ్య కారణాలతో 2015 జనవరి 23వ తేదీన హైదరాబాదులో మరణించాడు.
 
==నేపథ్యం==
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎస్._నారాయణ" నుండి వెలికితీశారు