వాడుకరి:Svpnikhil/ప్రయోగశాల/1: కూర్పుల మధ్య తేడాలు

5,577 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
{{మూలాలు లేవు}}
హైమెన్ డార్ఫ్ దంపతులు అడవుల్లో నివసించే ఆదివాసీల అభ్యున్నతికి విశేష కృషి చేసారు.. వీరి కృషి కారణంగా ఆదివాసీలు కాస్త అభివృద్ధి చెందారు. స్వాతంత్య్ర పోరాటానికి ముందే గిరిజనులకు 1.60 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయించారు.
[[దస్త్రం:Conversationprism.jpeg|కుడి|thumb|సామాజిక మీడియా యొక్క ఎన్నో రకాలను వర్ణిస్తున్న రేఖాచిత్రం]]
'''సోషల్ మీడియా''' లేదా '''సామాజిక మాధ్యమం''' అనగా విర్ట్యువల్ కమ్యునిటీస్  నెట్వర్క్ లలో కెరీర్ ఆసక్తులను, ఆలోచనలను,  చిత్రాలను, వీడియోలను సృష్టించడానికి, పంచుకోవడానికి లేదా సమాచారాన్ని మార్పిడి చేయడానికి ప్రజలను లేదా కంపెనీలను అనుమతించే కంప్యూటర్-మాధ్యమ ఉపకరణం. మన సంతోషకర విషయాలను, జ్ఞాపకాలను ఇతరులతో పంచుకోవడానికి, ఇంకా మన లగే ఆసక్తులు <ref>www.archenginejournal.com</ref> గ వ్యక్తులతో పరిచయం పెంచుకునేందుకు వాడుతున్నారు. తమ పని నుండి విరామం కోసం మొదలైన ఈ సామాజిక మాధ్యమాలు క్రమ క్రమంగా మన దైనందిన జీవితాల్లో భాగం అయిపోయాయి. ఇంకా ఇందులో గ్రూప్స్ ద్వారా వ్యక్తులు మరింత దగ్గరవుతున్నారు. యూట్యూబ్ ద్వారా సినిమాలు, [[టివి]] కార్యక్రమాలు వీక్షిస్తున్నారు. <ref>www.archenginejournal.com</ref> మనం దూర ప్రాంత ప్రయాణం కోసం ఆన్లైన్లో టికెట్స్ బుక్కింగ్ ఉపయోపడుతుంది ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. వ్యక్తిత్వ వికాస నిపుణులకు చెందిన వీడియోలు చూస్తున్నాము
 
== పుట్టుక ==
నాణ్యత, వేగం, స్థిరత్వం, వినియోగం అన్న అంశాలలో సాంప్రదాయిక మాధ్యమాలైన వార్తాపత్రికలు, టీవీ, రేడియోల కంటే సామాజిక మాధ్యమాలు ఉన్నతంగా ఉంటాయి. <ref>https://content.iospress.com/articles/web-intelligence/web343/</ref> అదనంగా, సోషల్ మీడియా అవుట్‌లెట్‌లు డైలాజిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్‌లో పనిచేస్తాయి (అంటే అనేకమంది వక్తలు, గ్రహీతలు ఉండడం) కానీ, సంప్రదాయ  మాధ్యమ వ్యవస్థలు మోనోలాజిక్ ట్రాన్స్మిషన్ మోడల్ (అనేక గ్రహీతలకు ఒక మూలం) కింద పనిచేస్తాయి. ఉదాహరణకు, ఒక వార్తాపత్రికను చాలా మంది చందాదారులకు పంపిణీ చేస్తారు. అలాగే ఒక రేడియో కేంద్రం అదే కార్యక్రమాలను మొత్తం నగరానికి ప్రసారం చేస్తుంది.
 
సామాజిక మాధ్యమాల వాడకం వల్ల సానుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ ఉంటాయని పరిశీలకులు గుర్తించారు. ఒక వ్యక్తి ఇతరులతో నేరుగా లేదా అంతర్జాలం ద్వారా సంబంధ, బాంధవ్యాలను ఏర్పరుచుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి సామాజిక మాధ్యమాలు ఉపయోగపడుతున్నాయి. వ్యాపార సంస్థలు, లాభాపేక్షలేని సేవా సంస్థలు,రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు వంటి ఎన్నో సంస్థలకు సమర్థమైన కమ్యూనికేషన్/సంభాషణ, మాధ్యమంగా ప్రచార, ప్రసార సాధనంగానూ ఉపయోగపడుతుంది.
 
https://commons.wikimedia.org/wiki/File:Young_people_texting_on_smartphones_using_thumbs.JPG#/media/File:Young_people_texting_on_smartphones_using_thumbs.JPG
గుర్తింపు
 
== యువతపై ప్రభావం ==
ఆదివాసులతో ఏర్పడిన అనుబంధానికి గుర్తుగా డార్ఫ్‌ బెట్టి ఎలిజబెత్‌ దంపతులు, వారి సం తానానికి లచ్చుపటేల్‌ అనే గిరిజనుడి పేరు పెట్టారు. 1990లోబెట్టి ఎలిజబెత్‌ హైదరాబాద్‌లో మరణించగా , ఆమె కోరిక మేరకు సమాధిని ఆదివాసీ సంప్రదాయబద్ధంగా మార్లవాయిలో ఏర్పాటు చేశా రు. ఎలిజబెత్‌ మరణానంతరం డార్ఫ్‌ ఇంగ్లండ్‌ వెళ్లారు. ఆయన తరచూ మార్లవాయిని సందర్శించేవారు.
యువత అత్యధిక సమయం సామాజిక మాఅధ్యమాలతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇతరులను కలవడానికి, కొత్త పరిచయాలకు దీన్నే మాధ్యంగా ఎంచుకుంటున్నారు.
 
ప్రతిభను ప్రదర్శించడానికి వాడుతున్నారు
 
ప్రతిభను ప్రదర్శించడానికి వాడుతున్నారు
వీరి కృషికి కృతజ్ఞతగా మార్లవాయిలో వారి విగ్రహాల వద్ద వర్ధంతి వేడుకలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.
 
== లాభ నష్టాలు ==
 
=== లాభాలు ===
 
* [[ఫేస్‌బుక్|ఫేస్బుక్]] బ్లడ్ డోనార్ ద్వారా ఇతరులకు సహాయ పడవచ్చు.
 
* ఉద్యోగ అవకాశాలు , వస్తువు కొనుగోలుకు వాడుతున్నారు.
 
* కంపెనీలు తమ ఉత్పత్హులు వినియోగదారులకు ఈ మాధ్యమం ద్వారా తెలపడం ద్వారా ఖర్చు తగ్గుతోంది.
 
* విపత్తుల్లో ఆర్ధిక సాయం కోసం వాడచ్చు.
 
[[దస్త్రం:Social_Media.jpg|thumb|Social Media]]
 
=== నష్టాలు ===
-- అంతర్జాలంలో వేధిపులు జరుగుతున్నాయి.
 
-- తమను ఎక్కువ మంది అనుసరించట్లేదు అని, తమ ఫోటోకి లికెస్ రావట్లేదు అని ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నారు.
 
== మూలాలు ==
<ref>www.archenginejournal.com</ref>
 
https://www.ntnews.com/hyderabad/children-spend-their-time-in-social-media-110051
 
http://summit.sfu.ca/item/18103
 
https://wiki.uiowa.edu/pages/viewpage.action?pageId=49494624
 
* [[:en:Pinterest|పిన్‌టెరెస్ట్]]
523

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3136902" నుండి వెలికితీశారు