ఇటాలియన్ భాష: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: విస్తరణ
ట్యాగు: 2017 source edit
→‎చరిత్ర: వాక్యం మరింత అర్థవంతంగా మార్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 5:
 
== చరిత్ర ==
మధ్యయుగంలో యూరోపు లో రాయడానికి బాగా కుదురుకున్న భాష లాటిన్. ప్రజల్లో చాలామంది నిరక్షరాస్యులైనప్పటికీ కొద్దిమంది మాత్రం ఈ భాషలో నిష్ణాతులై ఉండేవారు. యూరోపులోనే చాలా ప్రదేశాలకు మల్లేనే ఇటాలియన్ ద్వీపకల్పంలో కూడా స్థానికులు లాటిన్ ప్రాంతీయ మాండలికాలని ఉపయోగించేవారు. ఈ మాండలికాలు కొన్ని శతాబ్దాల పాటు ''వల్గర్ లాటిన్'' అనే భాష నుంచి పరిణామం చెందుతూ వచ్చాయి. ప్రామాణికాలు, బోధనలతో సంబంధం లేకుండా ఇది జరుగుతూ వచ్చింది. ఇవన్నీప్రామాణిక ఇటాలియన్ కూడా ఇలాంటి ఒక ప్రాంతీయ మాండలికం నుంచే అభివృద్ధి చెందింది. మిగిలినవన్నీ ప్రామాణిక ఇటాలియన్ కు మాండలికాలు కావు కానీ, సోదర భాషలు అవుతాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఇటాలియన్_భాష" నుండి వెలికితీశారు