బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విషయ సూచిక: AWB తో "మరియు" ల తొలగింపు
చి clean up, replaced: పట్టణము → పట్టణం, typos fixed: స్వాతంత్ర → స్వాతంత్ర్య
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''బెంజిమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము''' పుస్తకాన్ని [[పసుమర్తి శ్రీనివాసరావు]] రచించారు. దీనిని 1913 సంవత్సరంలో [[విజ్ఞాన చంద్రికా మండలి]] వారు ముద్రించారు.
 
[[బెంజమిన్ ఫ్రాంక్లిన్]] (Benjamin Franklin) అమెరికా స్వాతంత్రంలోనూస్వాతంత్ర్యంలోనూ, ఆధునిక అమెరికా సంయుక్త రాష్ట్రాల నిర్మాణంలోనూ ప్రముఖ పాత్ర కలిగిన వ్యక్తి. అనేక అంశాల్లో ఆయన తొలి అమెరికన్‌గా పేరొందారు. విద్యుత్తును కనిపెట్టడంలో ఆయన ఆవిష్కరణలు చాలా కీలకంగా పనిచేశాయి. రచయితగా, ముద్రణకర్తగా, సైంటిస్టుగా, పౌర ఉద్యమకారునిగా, రాజకీయవేత్తగా, దౌత్యవేత్తగా పనిచేసిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న పదానికి సార్థకత చేకూర్చిన వ్యక్తి. ఆయన జీవితచరిత్రను ఆంధ్ర విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా పెట్టేందుకు గాను ఈ గ్రంథం రచించారు రచయిత.
 
==విషయ సూచిక==
* బాల్యదశ
* బోస్టను పట్టణముపట్టణం - శుశ్రూష
* వార్తాపత్రిక - పరారీ
* లండనుకు ప్రయాణము