ఆంధ్రపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆంధ్రపత్రిక''' తెలుగువారు గర్వించదగిన తెలుగు పత్రిక.
 
[[1908]] సంవత్సరం [[సెప్టెంబరు 9]] తేదీన, తెలుగు లెక్కలో [[కీలక]] నామ సంవత్సరం [[భాద్రపద శుద్ధ చతుర్దశి]] హిందువులకు పండుగ దినమైన [[వినాయక చవితి]] నాడు [[కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు]] ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది [[బొంబాయి]]లోలోని ఆంధ్రపత్రికనుతత్వవివేచక వారపత్రికగాముద్రాక్షరశాలలో ప్రారంభించారుముద్రించబడేది.
 
 
1910 నుండి ఆంధ్రపత్రిక ఉగాది సంచికలను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి.
1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు.
 
{{తెలుగు పత్రికలు}}
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రపత్రిక" నుండి వెలికితీశారు