కార్తవరాయని కథ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సావిత్రిసావిత్రి (2)
పంక్తి 22:
* [[ముక్కామల]]
* [[వల్లూరి బాలకృష్ణ|బాలకృష్ణ]]
* [[గిరిజ (నటి)|గిరిజ]]
==పాటలు==
వెల్వెట్ వాయిస్ గా ప్రసిద్ధిగాంచిన గాయకుడు ప్రతివాది భయంకర శ్రీనివాస్ ([[పి.బి.శ్రీనివాస్]]) ఆలపించిన 'ఆనంద మోహనా ఖగరాజ వాహనా' అనే పాట ఈ సినిమాలోనిదే. ఈ పాట రచన మల్లాది రామకృష్ణశాస్త్రి. ఈ పాటలో వచ్చే 'దైవరాయ', 'పాపపానుపు' వంటి పదాలు మల్లాది శైలిని తెలుపుతాయని ఒక సందర్భంలో 'పాడుతా తీయగా' అనే ఈ-టీవీ వారి కార్యక్రమంలో పి.బి.శ్రీనివాస్ అన్నారు.
"https://te.wikipedia.org/wiki/కార్తవరాయని_కథ" నుండి వెలికితీశారు