గ్రాడ్యుయేట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
== కథా సారాశం ==
ఈ సినిమా పూర్తిగా యూత్ సెంట్రిక్ నేపథ్యంలో ఉంటుంది. చక్రవర్తి (అక్షయ్) వైజాగ్ లోని గీతం కాలేజీ నుండి చదువు పూర్తిచేశాడు. మనీషా (తాషు కౌశిక్) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. విదేశాల నుండి తిరిగి వచ్చిన పావని (రితికా సూద్) కూడా చక్రీని ప్రేమిస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.<ref>{{Cite web|url=https://www.123telugu.com/reviews/G/Graduate/Graduate_Review.html|title=Graduate Movie Review - Akshai, Rithika, LaguKoshik, M S Narayana, Brahmanandam, Kallu Chidambaram and others - 123telugu.com|website=www.123telugu.com|access-date=2021-03-17}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/గ్రాడ్యుయేట్" నుండి వెలికితీశారు