స్వర్గసీమ (1945 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నాగయ్య నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 34:
 
==విశేషాలు==
* సినిమాలో నాగయ్య కూతురు పాత్రను సినిమా దర్శకుడు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్) కూతురు బేబీ జయలక్ష్మి, నాగయ్య కొడుకు పాత్రను బి.ఎన్ రెండవ కుమారుడు మాస్టర్ వేణు పోషించారు.<ref>Musings By Bhanumati Ramakrishna p.172 [http://books.google.com/books?id=netkAAAAMAAJ&q=gubbi+Jayamma&pgis=1]</ref>
* భానుమతికి ఒకరోజు "బ్లడ్ అండ్ సౌండ్" సినిమా టిక్కట్లు బుక్ చేయించారు. అందులోని రీటా హేవర్త్ నటన ఆమెనెంతో ఆకర్షించింది; ఒక సన్నివేశంలో గిటార్ వాయిస్తూ చేసిన స్పానిష్ ట్యూన్ బాగా నచ్చి స్వర్గసీమ సినిమాలో సుజాత వేషంలో ఆ ట్యూన్ పాటగా రూపొందించారు.<ref>డా. భానుమతీ రామకృష్ణ, నాలో నేను, శ్రీ మానస పబ్లికేషన్స్, విజయవాడ, పేజీ, 164.</ref>
 
==ఈ సినిమాలోని పాటలు==