రత్నమాల (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
'''రత్నమాల''' సినిమా [[భానుమతి]], ఆమె భర్త [[పి.ఎస్.రామకృష్ణారావు]] స్థాపించిన [[భరణీ పిక్చర్స్]] వారి తొలి చిత్రం. 1948లో రత్నమాల చలనచిత్రం విడుదలైంది.
 
==చిత్రకథ==
సినిమాలో కథానాయిక ఒక రాజకుమార్తె, పదహారేళ్ల పిల్ల, హీరో పదహారు నెలల బిడ్డ. ఆ బిడ్డ చిరంజీవి కావాలంటే పదహారేళ్ల పిల్లకిచ్చి పెళ్ళిచేయాలని పార్వతీ పరమేశ్వరుల ఆజ్ఞ. ప్రభుభక్తి పరాయణుడైన మంత్రి రాజ్యానికి వారసుడు, వంశోద్ధారకుడు చిరంజీవిగా వుండాలనే ఉద్దేశంతో తన కుమారుడి చిత్రపటాన్ని రాజకుమార్తె రత్నమాలకు పంపిస్తాడు. అందులో వున్నది రాజకుమారుడని చెబుతూ పెళ్లి నిశ్చయమవుతుంది.
 
== స్పందన ==
సినిమా కథలో మానవ బంధాల విషయంలో చేసిన పొరపాట్ల వల్ల సినిమా పత్రికల విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా కథానాయికను చిన్నతనం నుంచి అమ్మా, అమ్మా అంటూ పిలిచిన పిల్లాడికే ఇచ్చి పెళ్లిచేసే సన్నివేశాలు రావడాన్ని కొందరు విమర్శకులు వ్యతిరేకించారు.<ref name="ఇవేనా మన సినిమాలు">{{cite news|last1=గిద్దలూరి|first1=గోపాలరావు|title=ఇవేనా మన సినిమాలు?|url=http://www.pressacademyarchives.ap.nic.in/MagazineTil.aspx|accessdate=24 July 2015|work=రూపవాణి|issue=4|date=1 జూన్ 1948}}</ref>
"https://te.wikipedia.org/wiki/రత్నమాల_(సినిమా)" నుండి వెలికితీశారు