గ్రీస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 427:
===విద్యుత్తు ===
[[File:AHS AgDimitrios2.JPG|thumb|200px|[[Agios Dimitrios Power Plant]]]]
[[File:SolarGIS-Greece GHI Solar-resource-map GlobalSolarAtlas World-GreeceBank-Esmap-enSolargis.png|thumb|200px|Solar-power generation potential in Greece]]
[[File:Kavala-oil.jpg|thumb|200px|[[Prinos oil field]] near [[Kavala]]]]
గ్రీస్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పబ్లిక్ పవర్ కార్పోరేషన్ (ఎక్కువగా దాని ఎక్రోనిం లేదా ఆంగ్ల డి.ఇ.ఐ లో) ఆధిపత్యం వహిస్తుంది. 2009 లో గ్రీసు మొత్తం విద్యుత్ శక్తి డిమాండ్‌లో డిఐఐ 85.6% సరఫరా చేసింది.<ref name="DEI 2010">{{cite web |url=http://www.dei.gr/Images/ENG%20REPORT%202010%20FINAL.pdf |title=Public Power Corporation S.A. Financial Report (January 1, 2010 – December 31, 2010) |year=2010 |publisher=[[Public Power Corporation of Greece]] |accessdate=24 October 2011}}</ref> అయితే ఈ సంఖ్య 2010 లో 77.3%కి పడిపోయింది. <ref name="DEI 2010" /> డి.ఇ.ఐ. పవర్ అవుట్ పుట్‌లో దాదాపు సగం (48%) లిగ్నైట్‌ను ఉపయోగించి ఉత్పత్తి చేయబడింది. ఇది 2009 లో 51.6% నుండి పడిపోయింది.<ref name="DEI 2010" />12% గ్రీసు విద్యుత్తు జలవిద్యుత్తు శక్తి కర్మాగారాలు నుండి, <ref name="Invest in Greece energy">{{cite web |url=http://www.investingreece.gov.gr/default.asp?pid=36&sectorID=38&la=1 |title=Energy |publisher=Invest in Greece Agency |accessdate=26 October 2011 |website= |archive-url=https://web.archive.org/web/20110820004239/http://www.investingreece.gov.gr/default.asp?pid=36&sectorID=38&la=1 |archive-date=20 ఆగస్టు 2011 |url-status=dead }}</ref> సహజ వాయువు నుండి మరొక 20% నుండి వస్తుంది.<ref name="Invest in Greece energy" />2009 - 2010 మధ్యకాలంలో ప్రైవేట్ కంపెనీల శక్తి ఉత్పత్తి 56% అధికరించింది.<ref name="DEI 2010" /> 2009 లో 2,709 గిగావాట్ గంటల నుండి 2010 లో 4,232 గిగావాట్‌లకు అధికరించింది.<ref name="DEI 2010" />
"https://te.wikipedia.org/wiki/గ్రీస్" నుండి వెలికితీశారు