ఘటకేసర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జనగణన పట్టణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఘటకేసర్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మేడ్చల్ జిల్లా|మేడ్చల్]] జిల్లా, [[ఘటకేసర్ మండలం|ఘటకేసర్]] మండలానికి చెందిన గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>ఇది [[జనగణన పట్టణం]]. ఈ మండలం రంగారెడ్డి జిల్లా తూర్పున, [[నల్గొండ]]జిల్లా సరిహద్దులో ఉంది.ఇది మేజర్ గ్రామ పంచాయతి. [[తెలంగాణ ప్రభుత్వం]] చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న [[ఘటకేసర్ పురపాలకసంఘం]]గా ఏర్పడింది.<ref name="రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే...">{{cite news|last1=నమస్తే తెలంగాణ| title=రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే...|url=https://www.ntnews.com/telangana-news/new-municipalities-in-telangana-state-1-1-561519.html| accessdate=1 April 2021|date=28 March 2018|archiveurl= https://web.archive.org/web/20180913190605/https://www.ntnews.com/telangana-news/new-municipalities-in-telangana-state-1-1-561519.html|archivedate=13 September 2018}}</ref>
 
ఈ మండలం రంగారెడ్డి జిల్లా తూర్పున, [[నల్గొండ]]జిల్లా సరిహద్దులో ఉంది.ఇది మేజర్ గ్రామ పంచాయతి.
== 2008 పంచాయతి ఎన్నికలు ==
[[అక్టోబర్ 6]], [[2008]]న జరిగిన పంచాయతి ఎన్నికలలో నలుగురు అభ్యర్థులు బరిలో నిలబడగా [[నవ తెలంగాణ ప్రజా పార్టీ]] బలపర్చిన మేకల సుజాత నర్సింగరావు గెలుపొందింది.<ref>ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా ఎడిషన్, తేది 07-10-2008.</ref> సుజాత 3840 ఓట్లు సాధించగా, [[తెలుగుదేశం పార్టీ]] బలపర్చిన అభ్యర్థి నాగమణికి 2653 ఓట్లు లభించాయి.<ref>సాక్షి దినపత్రిక, రంగారెడ్డి ఫుల్ అవుట్, తేది 07-10-2008</ref> [[కాంగ్రెస్ పార్టీ]] బలపర్చిన సుజాత దాసుకు 2255 ఓట్లు, విజయలక్ష్మికి 141 ఓట్లు లభించాయి.
"https://te.wikipedia.org/wiki/ఘటకేసర్" నుండి వెలికితీశారు