అల్లు అర్జున్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన [[రామ్‌చరణ్ తేజ్]], అర్జున్ ఇద్దరు ఆసక్తిగా పాలుగోనే వారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది. ఇతని [[వివాహము]] [[హైదరాబాదు]]కు చెందిన స్నేహారెడ్డితో జరిగింది.<ref>{{Cite web |url=http://www.greatandhra.com/viewnews.php?id=24539&cat=1&scat=4 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2010-10-30 |archive-url=https://web.archive.org/web/20101031075403/http://greatandhra.com/viewnews.php?id=24539&cat=1&scat=4 |archive-date=2010-10-31 |url-status=dead }}</ref><ref>http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel6.htm {{Webarchive|url=https://web.archive.org/web/20110901232326/http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm%2Fpanel6.htm |date=2011-09-01 }} అక్టోబరు 30, 2010 ఈనాడు పత్రిక</ref>. వీరికి అయాన్ అనే కుమారుడు,అర్హ అనే కుమార్తె ఉన్నారు. అల్లు అర్జున్ ని అభిమానులు స్టయిలిష్ స్టార్ అని పిలుస్తారు...
 
==నట జీవితం==.
అల్లు అర్జున్ మొదటి చిత్రం [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో వచ్చిన [[గంగోత్రి]]. అల్లు అర్జున్ ఫాషన్, స్టైల్ కు పెట్టింది పేరు అని చెప్పవచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/అల్లు_అర్జున్" నుండి వెలికితీశారు