"పెళ్ళి కాని ప్రసాద్" కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి (→‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు)
(విస్తరణ)
|imdb_id =1606314
}}
పెళ్ళి కాని ప్రసాద్ 2008 ఫిబ్రవరి 21నవిడుదలైన తెలుగు సినిమా. గోదావరి ఫిలింస్ బ్యానర్ పై ఆలపాటి రమేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ద్వారంపూడు సత్యం దర్శకత్వం వహించాడు. నరేష్, శ్రీదేవి విజయ్ కుమార్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శ్రీ (శ్రీనివాస్ చక్రవర్తి) సంగీతాన్నందించాడు. <ref>{{Cite web|url=https://indiancine.ma/AWAN|title=Pelli Kaani Prasad (2008)|website=Indiancine.ma|access-date=2021-04-03}}</ref>
 
== తారాగణం ==
 
* [[అల్లరి నరేష్|ఈదర నరేష్]]
* శివాజీ,
* [[శ్రీదేవి విజయ్ కుమార్|శ్రీదేవి విజయకుమార్]],
* రఘువరన్,
* తులసి శివమణి,
* తనూ రాయ్,
* జయప్రకాష్ రెడ్డి,
* మల్లాది రాఘవ,
* సోమ విజయ ప్రకాష్,
* కాదంబరి కిరణ్ కుమార్
* గుండు హనుమంత రావు,
* అశోక్ కుమార్ (తెలుగు నటుడు),
* చిత్రం శ్రీను,
* బాబ్లూ,
* సిరిసిల్లావేణు,
* జగడం ధన్ రాజ్
* రాఘవ,
* ఈటీవీ రమేష్,
* వెంకట్,
* రజిత,
* సంగం పద్మ,
* అర్చన,
* స్వప్న,
* రమ్య,
* చంద్రమౌలి,
* జ్యోతి,
* బేబీ అనుషా
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: ద్వారంపూడి సత్యం
* స్టూడియో: గోదావరి ఫిల్మ్స్
* నిర్మాత: అలపాటి రమేష్ కుమార్;
* స్వరకర్త: శ్రీ (శ్రీనివాస్ చక్రవర్తి)
* సహ నిర్మాత: అనిసెట్టి రమేష్
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt1606314}}
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3164004" నుండి వెలికితీశారు