కూచిమంచి జగ్గకవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →బయటి లింకులు: +{{Authority control}} |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
ఈయన 1700-1765 కాలానికి చెందిన కవి. చింతలపాటి నీలాద్రిరాజు మీద మొదట [[చంద్రరేఖా విలాసం]] అనే [[కావ్యం]] వ్రాసి, తరువాత కృతి స్వీకరింప నిరాకరించిన ఆ నీలాద్రిరాజు మీద కోపంతో [[చంద్రరేఖా విలాపం]] అనే కావ్యం వ్రాసి తిట్టు కవిగా సుప్రసిద్ధుడైన ఈ కవి వ్రాసిన ఒక చాటు [[శతకం]] కూడా ఉంది. <ref>తెలుగులో తిట్టుకవులు పుటలు 133-145</ref>. ''రామా! భక్తమందారమా!'' అనే మకుటంతో వ్రాసిన ఈ శతకంలోని [[పద్యాలు]] అనేకం కవి ఆర్తిని, ఆనాటి కవుల హీనస్థితినీ వర్ణించేవిగా ఉన్నాయి. ఈ పద్యం చూడండి;
పంక్తి 13:
==రచనలు==
* చంద్రలేఖా విలాసం
* [[చంద్రరేఖా విలాపం|చంద్రలేఖా విలాపం]]
* ''రామా భక్తమందారమా'' శతకము
* నర్మదా పరిణయము
|