చర్చ:బాలాంత్రపు రజనీకాంతరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ చర్చ:బాలాంత్రపు రజనీకాంత రావు ను చర్చ:బాలాంత్రపు రజనీకాంతరావు కు తరలించారు: వికీకి అనుగుణంగా
 
పంక్తి 1:
{{ఈ వారం వ్యాసం|సంవత్సరం=2021|వారం=13}}
 
== ప్రయోగం పేరిట కొత్త తార పేజీలో చేర్చడాన్ని తిప్పికొట్టాను ==
 
ప్రయోగాత్మకం అంటూ ప్రతిపాదించిన తారను ఒకటి తయారుచేసి బాలాంత్రపు రజనీకాంతరావు అన్న వ్యాసపేరుబరి పేజీలో {{Ping|Arjunaraoc}} గారు చేర్చేశారు. ఒకపక్క చర్చ జరుగుతున్నప్పుడు, చర్చలో చాలామంది మౌలికంగా అసలు నాణ్యతలో చాలా ఎగుడుదిగుళ్ళు ఉన్న ఇలాంటి పేజీలకు తారలే ఇవ్వవదన్న సూచన చేస్తున్నప్పుడు ఈ ప్రయోగం సరికాదు కాబట్టి బాలాంత్రపు రజనీకాంతరావు వ్యాసంలో తారచేరుస్తూ అర్జున చేసిన మార్పును తిరగకొట్టాను. ఈ అంశంపై వివరాలకు [[వికీపీడియా:రచ్చబండ#ఈ_వారం_వ్యాసాలను_ప్రత్యేకంగా_వ్యాస_రూపులో_గుర్తించడం|రచ్చబండలోని విభాగం చూసి]], స్పందించదలిచినవారు చర్చ అక్కడే చేయమని సూచన. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 18:15, 7 ఏప్రిల్ 2021 (UTC)
Return to "బాలాంత్రపు రజనీకాంతరావు" page.