ముహమ్మద్ బిన్ తుగ్లక్: కూర్పుల మధ్య తేడాలు

Fixed
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
2401:4900:35FB:58DD:2727:94FE:1AC9:48BA (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3166989 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 4:
'''ముహమ్మద్ ఫక్రుద్దీన్ జునా ఖాన్'''గా పిలువబడే '''ముహమ్మద్ బిన్ [[తుగ్లక్ వంశం|తుగ్లక్]]''' ([[ఆంగ్ల భాష|ఆంగ్లము]] Muhammad bin Tughlaq, [[అరబ్బీ భాష|అరబ్బీ]]: محمد بن تغلق) (c.1300–1351) [[ఢిల్లీ సల్తనత్|ఢిల్లీ సుల్తాను]], [[1325]] - [[1351]] ల మధ్య పరిపాలించాడు. [[గియాసుద్దీన్ తుగ్లక్]] జ్యేష్ఠకుమారుడు. గియాసుద్దీన్ ఇతనిని, [[కాకతీయ సామ్రాజ్యం|కాకతీయ వంశపు]] రాజైన [[ప్రతాపరుద్రుడు]] [[వరంగల్]] ను నియంత్రించుటకు [[దక్కను]] ప్రాంతానికి పంపాడు. తండ్రి మరణాంతం, [[1325]] లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు.
 
ముహమ్మద్ బిన్ తుగ్లక్, ఓ మహా పండితుడు, విద్వాంసుడు. ఇతను ప్రాచీన గ్రంధాలు అయిన చతుర్వేదలలోని ఇతనికి [[తర్కము]], [[తత్వము]], [[గణితము]], [[ఖగోళ శాస్త్రము]], [[భౌతిక శాస్త్రము]] లలో మంచి ప్రవేశముండేది. ఇతడు [[సంస్కృతఇస్లామీయ లిపీ కళాకృతులు]] క్షుణ్ణంగా తెలిసినవాడు. ఇతనికి [[వైద్యము]], [[మాండలికం|మాండలికాలలో]] మంచి పరిజ్ఞానం, నైపుణ్యం, ప్రాచీన సంస్కృత పండితులుచే నేర్చుకున్నారు.పూర్తిగా నైపుణ్యం పొందిన తరువాత నిర్థ్క్షణంగా పండితులను శిక్షించాడు.. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం చెందాడు.అందుకే ఇప్పటి కాలం వారు ఎవరైనా పరిపాలన బాగులేనప్పుడు అంతా తుగ్లక్ పాలనతో పోల్చుతారు.చివరకు ఒక సామెత అయిందిఉండేది. <ref>{{cite book
| last = Barani
| first = Zia-ud-Din