రవీంద్రనాథ్ ఠాగూర్: కూర్పుల మధ్య తేడాలు

→‎సాహితీవ్యాసంగం: ఆంగ్లంలో ఉన్న పుస్తకం పేరు తెలుగు లోకి
ట్యాగు: 2017 source edit
→‎శాంతినికేతన్: అక్షర దోష సవరణలు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 35:
 
== శాంతినికేతన్ ==
రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండిపోక, బాలల హృదయాలను వికసింపచేయటానికై ప్రాచీన మునులఋషుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన [[విశ్వభారతి విశ్వవిద్యాలయం|విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని]] స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది. చిన్న పిల్లలు ఉపాధ్యాయుల ఇళ్ళల్లో భోజనం చేసేవారు. ప్రాతఃకాలానే నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రపరచుకొని స్నానం చేయడం, ప్రార్థన చేయటం, నియమిత వేళలలో నిద్ర పోవటం వారి దినచర్య. ఆరోగ్యం కాపాడుకోవటం, పరిశుభ్రత, సత్యాన్నే పలుకుటపలకడం, కాలినడక, పెద్దలను, గురువులను గౌరవించటం వారికి నేర్పేవారు. 1919 లొలో [[కళా భవనా - శాంతినికేతన్|కళా భవన్]] ను ఆయన స్తాపించారుస్థాపించాడు. ఇక్కడ విద్యార్ఢులువిద్యార్థులు విభిన్న కళాలనుకళలను నెర్చుకునెవారునేర్చుకునేవారు.
 
== నవల, నాటకాలు ==
"https://te.wikipedia.org/wiki/రవీంద్రనాథ్_ఠాగూర్" నుండి వెలికితీశారు