ఓ బేబీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| story =
| based_on = {{Based on|''[[ ‘మిస్‌ గ్రానీ’]]''|షిన్ డాంగ్|Hong Yun-jeong|Dong Hee-seon}}
| starring = సమంత, లక్ష్మీ, నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్‌, రావూరావు రమేష్‌, తేజ సజ్జా
| music = [[మిక్కీ జె. మేయర్]]
| cinematography = రిచర్డ్ ప్రసాద్
పంక్తి 19:
| language = తెలుగు
| budget = {{INR|16–20 [[కోట్లు]]}}<ref name="sakshi" /><ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/box-office/oh-baby-box-office-samanthas-film-breaks-records-in-the-us-crosses-1-million-dollar-mark/articleshow/70361296.cms|title=Oh Baby! box office: Samantha's film breaks records in the US, crosses 1 million dollar mark|work=Times of India|date=24 July 2019}}</ref>
| gross = {{Estimation}} {{INR|33.9–40 కోట్లు}}<ref name="sakshi">{{Cite web|date=2019-12-31|title=2019లో భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలివే..|url=https://www.sakshi.com/news/family/roundup-2019-special-story-tollywood-movies-1252065|access-date=2020-08-0616 April 2021|website=Sakshi|language=te}}</ref><ref>{{cite web|url=https://www.ibtimes.co.in/tollywood-box-office-report-2019-highest-grossing-telugu-movies-year-810648|title=Tollywood Box office report – 2019: Highest grossing Telugu movies of the year|work=International Business Times|date=22 December 2019}}</ref>
}}
 
'''ఓ బేబీ''' 2019లో తెలుగులో వచ్చిన సోషియా ఫాంటసీ కామెడీ సినిమా. 2014 కొరియన్‌ సినిమా "మిస్‌గ్రానీ" ని తెలుగులో రీమేక్‌ చేశారు. ఈ చిత్రంలో సమంత, లక్ష్మీ, నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్‌, రావూ రమేష్‌, తేజ సజ్జా ముఖ్యపాత్రల్లో నటించారు.
 
==కథ==
 
70 ఏళ్ల బామ్మ వాళ్ల కొడుకు,కోడలు,మనవడు,మనవరాళ్లతో జీవిస్తూ ఉంటుంది. బామ్మ ప్రేమ, చాదస్తంతో అందరినీ ఇబ్బంది పెడుతుంటుంది. ఒక దశలో తన మాటలు, చేతల వల్ల కోడలు ఆరోగ్యం పాడవుతుంది. అత్త పెట్టే బాధలు లేకుంటే ఆమె బతుకుతుంది అని డాక్టర్స్ చెప్పడంతో...సదురు పెద్దావిడా మనవరాలు.. నాన్నమ్మను దుర్భాషలాడి ఇంట్లోంచి వెళ్లేటట్టు చేస్తోంది. ఈ క్రమంలో ఈ పెద్దావిడ ఒక ఫోటో స్టూడియోలో ఒక ఫోటో తీయించకుంటుంది. అక్కడ అనుకోకుండా ఈ పెద్దావిడ పాతికేళ్ల యువతిగా మారిపోతుంది.ఈ క్రమంలో చోటుచేసుకునే పరిణామాలే ‘ఓ బేబి’ కథ.<ref name="‘ఓ బేబీ’ మూవీ రివ్యూ">{{cite news |last1=Sakshi |title=‘ఓ బేబీ’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/samantha-oh-baby-movie-review-1204099 |accessdate=16 April 2021 |work=Sakshi |date=5 July 2019 |archiveurl=http://web.archive.org/web/20200612152240/https://www.sakshi.com/news/movies/samantha-oh-baby-movie-review-1204099 |archivedate=16 April 2021 |language=te}}</ref><ref name="Oh Baby Movie Review: ‘ఓ బేబి’ మూవీ రివ్యూ.. అంతా సమంత మాయ..">{{cite news |last1=News18 Telugu |title=Oh Baby Movie Review: ‘ఓ బేబి’ మూవీ రివ్యూ.. అంతా సమంత మాయ.. |url=https://telugu.news18.com/news/movies/samantha-akkinenis-oh-baby-movie-review-ta-243248.html |accessdate=16 April 2021 |date=5 July 2019 |archiveurl=http://web.archive.org/web/20200803153332/https://telugu.news18.com/news/movies/samantha-akkinenis-oh-baby-movie-review-ta-243248.html |archivedate=16 April 2021 |language=te}}</ref>
 
Line 57 ⟶ 56:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఓ_బేబీ" నుండి వెలికితీశారు