వికీపీడియా:5 నిమిషాల్లో వికీ: కూర్పుల మధ్య తేడాలు

చి 98.226.42.69 (చర్చ) చేసిన మార్పులను, కాసుబాబు వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 55:
===='''మార్చు'''====
తరువాతి ట్యాబు- మార్చు. వ్యాసంలోగానీ, చర్చలో గానీ ఏదైనా రాయదలిస్తే ఈ ట్యాబ్ ను నొక్కాలి. రచన చేసేందుకు వీలుగా మీకో ఎడిట్ బాక్సు కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని ఆ ఎడిట్ బాక్సులో చూడవచ్చు. మీరు చెయ్యదలచిన మార్పులు, చేర్పులు చేసి భద్రపరచగానే, ఆ మార్పులు సంబంధిత (వ్యాసం లేదా చర్చ) పేజీలో కనిపిస్తాయి. మార్చు ట్యాబ్ కు వెళ్ళి నపుడు, మీరు వ్యాసం పేజీని మారుస్తున్నారా, లేక చర్చ పేజీని మారుస్తున్నారా అనేది తెలుపుతూ సంబంధిత ట్యాబ్ లు తెరుచుకుని ఉంటాయి, గమనించండి.
ఆంధ్ర ప్రభ
ఆంధ్ర ప్రభ దినపత్రికలొ రావూరు సత్యనారాయణ గారు పదిసంవత్సరాలకు పైగా సహాయ సంపాదకునిగా పనిఛెసారు. ప్రతి రొజు
హస్య ప్రధానమైన"ఆషామాషీ"అనె కాలమ్ నిర్వహింఛెవారుఇంకా ఇ తరములైన వ్యాసాలు వ్రాసెవారు.. ఉద్యొగానికి రాజీనామా ఇఛ్ఛాక కూడా "ఫ్రీ లాన్స్ జర్నలిష్ట్" గా "ఆషామాషీ"
వ్రాసెవారు.విద్వాన్ విశ్వం,వి.డి.ప్రసాద రావు,శార్వరి,గొల్లపూడి మారుతీరావు,రామమూర్తి "రేణు" జి.కృష్ణ గారలు పనిఛెశారు.ఆంధ్రప్రభ వారపత్రికలొ కూడా"రావూరు"
పనిఛెశారు.ఆంధ్రప్రభ కొన్నాళ్ళు ఛిత్తూరునుంఛి,తరువాత విజయవాడ నున్ఛి వెలువడి,తరువాత హైదరాబాదు నుంఛి వస్తున్నది.
 
===='''చరితం'''====