కేంద్రక భౌతికశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
విద్యుదావేశం కి లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''కేంద్రక భౌతికశాస్త్రం''' అనేది [[పరమాణు కేంద్రకం]], దానిలో భాగాలు, అవి ఒకదానితో ఒకటి జరిపే చర్యల గురించి వివరించే ఒక భౌతిక శాస్త్ర విభాగం. ఈ శాస్త్రం వల్ల ముఖ్యమైన ఉపయోగం [[అణు విద్యుత్]] ఉత్పాదన. ఈ శాస్త్ర పరిశోధన వల్ల ఇంకా అణు వైద్యం, [[ఎం అర్ ఐ|ఎం.ఆర్.ఐ]] స్కానింగ్, అణ్వాయుధాలు, పదార్థాల గురించి మరింత పరిశోధన సాధ్యమయ్యాయి. భౌగోళిక శాస్త్ర నిపుణులు వస్తువుల వయస్సును నిర్ధారించేందుకు వాడే [[రేడియోకార్బన్ డేటింగ్]] కూడా అణుభౌతిక శాస్త్ర పరిశోధన ఫలమే. ఇందులో నుంచే మరల [[కణ భౌతికశాస్త్రం]] అనే ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటయ్యింది.
 
== చరిత్ర ==
1896 లో హెన్రీ బెకరెల్ యురేనియం లవణాలలో ఫోటోపాస్ఫారిసెన్స్ గురించి పరిశోధన చేస్తున్నపుడు <ref>{{cite journal
Line 15 ⟶ 16:
|year=2006
|isbn=0-470-01999-9
}}</ref> అణుకేంద్రక శాస్త్రాన్ని ఒక ప్రత్యేక విభాగంగా అధ్యయనం చేయడం ప్రారంభమైంది. ఒక సంవత్సరం తరువాత [[జె.జె. థామ్సన్]] [[ఎలక్ట్రాన్|ఎలక్ట్రాన్ల]]ను కనుక్కోవడంతో పరమాణువు లోపల ఏదో నిర్మాణం ఉంటుందని శాస్త్రజ్ఞులు భావించారు. 20వ శతాబ్దం మొదట్లో థామ్సన్ ప్రతిపాదించిన [[పుచ్చకాయ నమూనా]] శాస్త్రజ్ఞులు ఆమోదించారు. దీని ప్రకారం పరమాణువును ఒక ధన [[విద్యుదావేశం]] గల బంతిగానూ అందులో ఎలక్ట్రాన్లు పుచ్చకాయల్లో గింజల్లాగా గుదిగుచ్చబడి ఉంటాయని ఊహించారు.
 
తరువాతి సంవత్సరాల్లో రేడియో ధార్మికత మీద విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. [[మేడం క్యూరీ]], [[పియరీ క్యూరీ]] దంపతులు, [[రూథర్‌ఫోర్డ్]], అతని బృందం ఈ పరిశోధనలు జరిపిన వారిలో ముఖ్యులు.